తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో ఎన్నో ప్రయోగాత్మక చిత్రాల్లో నటించి తనకు తానే సాటి అనిపించుకున్న విశ్వనటుడు కమల్ హాసన్.   ఇండస్ట్రీలో కమల్ చిత్రాలంటేనే ప్రత్యేక ఉంటుందనే భావన కలిగింది అభిమానులకు.   ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈయన వారసురాలిగా శృతిహాసన్ తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా కమల్ రెండవ కూతురు కూడా ఆ మద్య ధనుష్ తో నటించిన విషయం తెలిసిందే.  తాజాగా   అజిత్‌, కాజల్‌ జంటగా నటిస్తున్న వివేకం చిత్రంలో అక్షరా హాసన్ ఓ కీలక పాత్రలో కనిపించనుంది.  
Akshara Haasan is making her Tamil debut with Ajith’s Vivegam.
త్వరలో వివేగం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రతస్తుం ఈ సినిమా ప్రమోషన్ పనిలో పడ్డారు చిత్ర యూనిట్.  ఇక ప్రమోషన్ లో భాగంగా కమల్ చిన్న కూతురు అక్షరా హాసన్ మాట్లాడుతూ...ఇండస్ట్రీలో తన కెరీర్ ఎలా ప్రారంభించారో తెలిపింది.  తాను నటిగా ఎంట్రీ ఇచ్చిన సమయంలో తన తల్లిదండ్రుల వివరాలు ఎవ్వరికీ తెలియదని..ఇది తనకు ఎంతో మేలు చేసిందని అన్నారు.  
Image result for kamal hassan family
బహుషా తాను ఎవరూ అన్నది ఇండస్ట్రీకి తెలిసి ఉంటే..తనకు వేరేలా గౌరవం ఉండేదని దాని వల్ల తాను నేర్చుకోవాలనుకున్న విషయం సరిగా తెలిసి ఉండేది కాదని తెలిపింది.  అంతే కాదు తెర వెనుక సాంకేతికంగా ఏం జరుగుతోందో తెలుసుకున్నా.
Image result for kamal hassan family
దీని వల్ల కెమెరా ముందు ఇప్పుడు ఎలా ఉండాలో బాగా తెలుసని అన్నారు.  మరో షాకింగ్ న్యూస్..తాను బౌద్ధమతం తీసుకున్నానని అక్షర చెప్పారు. ఇండస్ట్రీలో తన మొదటి ఉద్యోగం క్లాపర్‌ గర్ల్‌... సీన్‌ 1, టేక్‌ 1 బై 1 అని చెప్పేదాన్ని అంటూ చెప్పుకొచ్చారు.



మరింత సమాచారం తెలుసుకోండి: