Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Dec 14, 2017 | Last Updated 9:44 am IST

Menu &Sections

Search

మరోసారి మనల్ని మురిపించటానికి వస్తున్న "టైటానిక్": జేమ్స్ కేమరూన్

మరోసారి మనల్ని మురిపించటానికి వస్తున్న "టైటానిక్": జేమ్స్ కేమరూన్
మరోసారి మనల్ని మురిపించటానికి వస్తున్న "టైటానిక్": జేమ్స్ కేమరూన్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

james-francis-camerun-titanic-second-biggest-groso


జేమ్స్ ఫ్రాన్సిస్ కేమరూన్ ను గురించి కొత్తగా ప్రత్యేకించి చెప్పాల్సిన పనేమి లేదు. అద్భుత దృశ్యకావ్యాలను వెండి తెరపై మహోన్నతంగా కనువిందుగా మలచటం లో ఆయనకు ఆయనే సాటి. ఆయన రచయిత, దర్శకుడుగా, ఎడిటర్గా, నిర్మాతగా ఏదోరకంగా పనిచేసి నిర్మించిన సుమారు 10 సినిమాలు విశ్వవిఖ్యాతమైనవే. అందులో అద్భుత సాహస ప్రేమకావ్యం గా ప్రపంచం గుర్తించిన టైటానిక్ ఒక్కదానికే 27 ప్రఖ్యాత అవార్డులు దక్కాయి.


james-francis-camerun-titanic-second-biggest-groso 


20 ఏళ్ల క్రితం ఈయన దర్శకత్వంలో వచ్చిన టైటానిక్ ప్రపంచవ్యాప్తంగా కలక్షణ్లే కాక అవార్డులు రికార్డుల వర్షం సృష్టించిన సంగతి పాఠకులకు తెలిసిందే. 105 ఏళ్ల క్రితం ఆరెమెస్ టైటానిక్ ఎలా మునిగిపోయింది, అప్పటి పరిస్థితులు ఏమిటి? అన్న విషయాలను కెమరూన్ కళ్లకు కట్టనట్లు చూపించారు. ఆ వాస్తవ పరిస్థితులను వివరిస్తూనే అందులో ఓ అందమైన ప్రేమకథను జోడించి లియోనార్డో డెకాప్రియో, కేట్ విన్స్లేట్ మధ్య వారి అద్భుత నటనను తో ఆ ప్రేమకావ్యాన్ని నడిపించి ప్రేక్షకులను కట్టిపడేశారు. 


james-francis-camerun-titanic-second-biggest-groso


అయితే, టైటానిక్ అనుభూతిని మరోసారి ప్రేక్షకులకు అందించేందుకు కెమరూన్ రెడీ అవుతున్నారు. తను తీసిన చిత్రంలోని లోటుపాట్లపై వివరణ ఇస్తూ టైటానిక్ పై ఒక ఓ డాక్యుమెంటరీ తీయబోతున్నట్లు తెలుస్తుంది. 2016 ఏప్రిల్ నాటికి టైటానిక్ చిత్రం విడుదలై 20 ఏళ్లు పూర్తయింది. అయితే, ఆ చిత్రంలోని పలు సన్నివేశాల్లో జరిగిన ఘటనలు సందేహాలుగానే మిగిలిపోయాయి. వాటికి వివరణ ఇస్తూ, టైటానిక్ చిత్ర విశేషాలు, చరిత్రలో జరిగిన ఘటనలను సవివరంగా తెలియ జేసేందుకు టైటానిక్ మీద ఒక గంట నిడివి గల ఒక డాక్యుమెంటరీని జేమ్స్ కేమరూన్  రూపొందించనున్నారు. ఇందులో మరిన్ని కొత్త విషయాలను జోడించి సరికొత్త టైటానిక్ ను తెరకెక్కించనున్నారు.


james-francis-camerun-titanic-second-biggest-groso"నేను టైటానిక్ కథ రాసుకున్నప్పుడు, తెరకెక్కించే సమయంలో నిజమైన టైటానిక్ లాగానే ప్రతీది యథాతథంగా, సవివరం గా చూపించాలనుకున్నాను. ఎందుకంటే నేను ఒక చరిత్రను మరోసారి రూపొందించాను.  దీన్ని టైటానిక్ ప్రమాదం లో మరణించిన వారి గౌరవార్థం చిత్రీకరించాను. కానీ నేను అనుకున్నట్టుగానే సినిమాను తీయగలిగానా? లేదా? అని నాకే అనేక సార్లు సందేహం కలుగుతూ వస్తుంది. అందుకే ఇప్పుడు నేషనల్ జియోగ్రఫీ ఛానెల్ వారితో కలిసి కొత్తగా పరిశోధనలు జరిపి నూతన సాంకేతిక పరిఙ్జానంతో అంతకు మించిన పరిపక్వతతో  మరోసారి టైటానిక్ ను మీ కళ్లముందు ఆవిష్కరించబోతున్నా"ని కెమరూన్ చెప్పుకొచ్చారు. 

james-francis-camerun-titanic-second-biggest-groso

అనుకున్నప్రకారం అన్నీ జరిగితే ఈ డాక్యుమెంటరీని ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దేశీయనగా టైటానిక్ 658.60 మిలియన్ కాగా, ప్రపంచ వ్యాప్తంగా $ 2.18 బిలియన్లు వసూళ్ళు సాధించి ప్రపంచపు అత్యున్నత వసూళ్ళు సాధించి $ 2 బిలియన్ల పైగా వసూళ్ళు సాధించి, "సెకండ్ బిగ్గెష్ట్ గ్రాసర్" గా పేరుతెచ్చుకుంది. తొలిస్థానం "అవతార్" చిత్రానిది. అవతార్ కు కూడా జేమ్స్ ఫ్రాన్సిస్ కేమరూన్ నే దర్శకుడు.    
 

james-francis-camerun-titanic-second-biggest-groso

james-francis-camerun-titanic-second-biggest-groso
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సొమ్ము మీరివ్వండి సోకు మేము చేసుకుంటాం! ముఖ్యమంత్రుల తీరుతో నిధులివ్వని కేంద్రం
శరవేగంతో నడిచే జపాన్ బుల్లెట్ రైల్ కు పగుళ్ళు - ప్రపంచానికే షాక్!
గంగలో కలసిన పవన్ కళ్యాణ్ పరువు ప్రతిష్ట - బండ్ల, రోజా మద్యలో టివి-9
రామాయణం నిజం-వారది నిర్మాణం నిజం-డిస్కవరీ చానల్ నిర్దారణ
ట్రంప్ కు టార్చర్ మొదలైంది - అధికార కోటకు బీటలు
ప్రపంచ తెరపై మరోసారి బాహుబలి విజయ విహారమా?
అమ్మాయిలను చూడగానే రిమ్మ తెగులు - కంపులో ట్రంప్
నూతన కోర్టుల ఏర్పాటుతో జగన్ కి చంద్రబాబుకి రోజులు దగ్గర పడ్డట్లేనా?
చైనా గుప్పిట్లోకి నేపాల్ - భారత్ కు షాక్
డ్రగ్స్ కు బానిసలైన ఐఐటి విద్యార్ధులు-ప్రతిభకు మైకం కమ్మినట్లే?
పాపం! పవన్ కళ్యాణ్
హైదరాబాద్ వేదిక - అంగరంగ వైభవంగా ప్రపంచ తెలుగు మహాసభలు
గుజరాత్ ఎన్నికలలో కాంగ్రెస్ ను గెలిపించటానికి పాకిస్తాన్ జోక్యం
పవన్ కళ్యాణ్ ఒంగోల్ సభ గందరగోళం - అఖిల ప్రియని టార్గెట్ చేశారా?
తొలిచూపులోనే ప్రేమ పుడుతుందా? అది ఆకర్షణ మాత్రమేనా?
ఎడిటోరియల్: పోలవరం-ఒక డర్టీ పిక్చర్ చేయవద్దు
లండన్ న్యాయస్థానంలో ఈసారి విజయ మాల్యాకు బలమైన ఎదురుదెబ్బ: ఆయన్ను భారత్ కు అప్పగిస్తారా?
చైనాకు ధిమ్మదిరిగే సమాధానం: 'వాస్సెన్నార్ ఎరేంజ్మెంటు' లో భారత్ కు సభ్యత్వం
నరెంద్ర మోడీని చంపించేందుకు మణిశంకర్ అయ్యర్ సుపారీ చెల్లించారా? అదీ పాక్ కు!
About the author