ఎవ‌రైన ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పై అభినంద‌న‌లు, పొగ‌డ్తలు కురిపిస్తారు కాని ఇవేమి ప‌ట్టన‌ట్టు స‌మంత మాత్రం ఠపీ అంటూ ప‌వ‌న్‌పై ఓ కౌంట‌ర్ వేసింది. ప‌వ‌న్‌,స‌మంతా కాంబినేషన్‌లో వ‌స్తున్న ఈ అత్తారింటికిదారేది మూవీలో హీరోయిన్‌గా స‌మంతా చాలా క‌ష్టప‌డాల్సి వ‌చ్చింది. స‌మంత న‌టించిన ప్రతి మూవీ ఏదో వ‌చ్చామా, హీరోతో డ్యాన్స్ వేశామా అన్నట్లు ఉంటుంది.

ఇందులో అలా కాదు. స‌మంతా కూడ‌  క‌థ‌లో ఓ భాగ‌మే. అందుకే ఎక్కువుగా క‌ష్టప‌డాల్సి వ‌చ్చిందని యూనిట్‌లోనూ, బ‌య‌ట ఎవ‌రిని క‌లిసినా ఇదే మాట చెబుతుందట‌. కాని ప‌వ‌ర్‌స్టార్ స‌ర‌స‌న ఎవ‌రు ఎంత బాగా న‌టించిన క్రెడిట్ ద‌క్కేది ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కే. సమంతా యాక్టింగ్‌తో పాటు,అందాల‌ను సైతం బాగానే చూపించింద‌ట‌.

అందుకే నేను ఎంత అందాల‌ను ఆర‌బోసినా ప‌వ‌న్ ముందు అవి బూడిలో పోసిన ప‌న్నీరే అంటూ నోరు పారేసుకుంటుంది. ప‌వ‌న్‌కు ఇంత మానియా ఉంద‌నుకోలేదు. ముందే తెలుసుకుంటే నేను ఇంత క‌ష్టప‌డాల్సిన అవ‌సరం నాకు త‌ప్పేది అంటూ ఆడియో ఫంక్షన్‌లోనే అక్కసును బ‌య‌ట‌కు కక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి: