ప్రపంచంలో ఎంతో పాపులర్ అయిన బిగ్ బాస్ షో బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీస్ట్ గా వ్యవహరిస్తున్నారు.  ఈ ప్రోగ్రామ్ అక్కడ ఎంతో సక్సెస్ ఫుల్ సాధించింది. దీంతో ఇతర భాషల్లో అంటే తమిళ, కన్నడ, తెలుగు భాషల్లో కూడా ఈ రియాల్టీ షో తీసుకు వచ్చారు.  తమిళంలో విశ్వనటులు కమల్ హాసన్, కన్నడంలో కిచ్చ సుదీప్, తెలుగు లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ లు వ్యవహరిస్తున్నారు.  తెలుగు లో బిగ్ బాస్ లో ఇప్పటి వరకు ఎలాంటి వివాదాలు చోటు చేసుకోలేదు..చిన్న చిన్న విషయాలు తప్ప ఇక్కడ బిగ్ బాస్ చాలా కూల్ గా నడుస్తుంది.
చలిలోనూ వేడి సెగలు
ఇక తమిళంలో ఈ షో ఆరంభం నుంచి ఇప్పటి వరకు ఎన్నో వివాదాలకు కేంద్ర భిందువుగా నిలుస్తుంది.  ఇక్కడ బిగ్ బాస్ లో కంటెస్టంట్స్ మద్య ఎన్నో వివాదాలు చోటు చేసుకున్నారు. అంతే కాదు ఒక కంటెస్టంట్ ఏకంగా ఆత్మహత్యా యత్నం చేసుకోవడం..పోలీసులు బిగ్ బాస్ హౌజ్ లోకి రావడం విచారణ చేయడం అన్నీ జరిగినట్లు వార్తలు వచ్చాయి.  
Image result for bigg boss namitha
అయితే తమిళ బిగ్ బాస్ లో ఒక హాట్ బ్యూటీ ఎంట్రీ ఇచ్చింది..ఇంతకీ ఎవరా ఆ బ్యూటీ అనుకుంటున్నారా..నందమూరి బాలయ్యతో ‘సింహమంటీ చిన్నోడే వేటకొచ్చాడే’ అనే పాటల్ తన అందాలతో మత్తెక్కించిన చిన్నది నమిత. ఈ అమ్మడు ఉన్నంత వరకు కాస్త ఎంట్రటైన్ గానే సాగింది. అయితే వారం వారం ఎలిమినేషన్ లో భాగంగా ఈ మద్య నమిత తమిళ బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు.  ఇక ఎలిమినేట్ అయిన నమిత ప్రస్తుతం మంచి ఎంజాయ్ మెంట్ లో ఉంది.
Image result for bigg boss namitha
ఈ అమ్మడు ప్రస్తుతం హాలిడే ట్రిప్ లో ప్రశాంతంగా గడుపుతున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ఇన్నిరోజులు బిగ్ బాస్ లో ఎవరితో కాంటాక్ట్ లేకుండా నాలుగు గోడల మద్య ఉన్న నమిత బయట ప్రపంచంలోకి అడుగు పెట్టగానే తెగ సంతోషంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ బొద్దుగుమ్మ ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్‌లో ఎంజాయ్ చేస్తోందట. అక్కడికి వెళ్ళిన నమిత ఊరుకోకుండా అక్కడ మరీ వంటికి అతుక్కుపోయే బట్టలేసుకొని ఫొటోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ... అంతటి చలిలోనూ వేడి సెగలు పుట్టిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: