టాలీవుడ్‌లో ఈ శుక్ర‌వారం భారీ అంచ‌నాలు ఉన్న మూడు సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యాయి. మూడు సినిమాల‌పై మంచి అంచ‌నాలు ఉండ‌డంతో పాటు మూడు సినిమాల‌కు మంచి టాక్ వ‌చ్చింది. ఏ సినిమాకు నెగిటివ్ రాక‌పోయినా ఒక్కో సినిమాకు ఒక్కో టాక్ వ‌చ్చింది. తొలి రోజు మూడు సినిమాల్లోను నేనే రాజు నేనే మంత్రి ఫ‌స్ట్ ప్లేస్‌లోను, జ‌య జాన‌కి నాయ‌క రెండో ప్లేస్‌లోను నితిన్ లై మూడో ప్లేస్‌లోను ఉన్నాయి.


ఇక రెండు రోజుల‌కు గాను జ‌య జాన‌కి నాయ‌క రెండు రోజుల‌కు ఏపీ+తెలంగాణలో 5.27 కోట్ల షేర్ రాబ‌ట్టింది. ఈ సినిమాకు ఈ రేంజ్‌లో వ‌సూళ్లు రావ‌డం వెన‌క బోయ‌పాటి మాస్ స‌త్తాయే అని ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. బీ, సీ సెంట‌ర్ల‌తో పాటు ఏ సెంటర్ల‌లోను ఈ సినిమాకు మంచి వ‌సూళ్లు వ‌స్తున్నాయి.

jaya janaki-lie కోసం చిత్ర ఫలితం

' జ‌య జాన‌కి నాయ‌క ' 2 డేస్ ఏరియా వైజ్ షేర్‌

నైజాం - 1.55 కోట్లు
సీడెడ్‌- 0.90 
ఉత్త‌రాంధ్ర - 0.79
ఈస్ట్ - 0.40
వెస్ట్ - 0.41
గుంటూరు - 0.63
కృష్ణా - 0.28
నెల్లూరు - 0.31
--------------------------------------------
ఏపీ+తెలంగాణ షేర్ = 5.27 కోట్లు
------------------------------------
ఇక నితిన్ లై సినిమా రెండు రోజుల‌కు ఏపీ, తెలంగాణ‌లో 3.73 కోట్ల షేర్ సాధించింది. నైజాంలో బాగా పెర్పామ్ చేస్తోన్న ఈ సినిమా మిగిలిన ఏరియాల్లో మాత్రం అనుకున్న రేంజ్‌లో వ‌సూళ్లు సాధించ‌డం లేదు. 

jaya janaki-lie కోసం చిత్ర ఫలితం

' లై ' 2 డేస్ ఏరియా వైజ్ షేర్‌

నైజాం - 1.40 కోట్లు
సీడెడ్‌- 0.68 
ఉత్త‌రాంధ్ర - 0.52
ఈస్ట్ - 0.31
వెస్ట్ - 0.18
గుంటూరు - 0.27
కృష్ణా - 0.25
నెల్లూరు - 0.12
--------------------------------------------
ఏపీ+తెలంగాణ షేర్ = 3.73 కోట్లు
------------------------------------------


మరింత సమాచారం తెలుసుకోండి: