ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేట‌ర్లు అన్ని ప్రేక్ష‌కుల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి. గ‌త శుక్ర‌వారం మూడు సినిమాలు థియేట‌ర్ల‌లోకి రావ‌డంతో పాటు మూడు సినిమాల‌కు మంచి టాక్ రావ‌డంతో మూడు సినిమాలు ఆడుతున్న థియేట‌ర్లు క‌ళ‌క‌ళలాడుతున్నాయి. మూడు సినిమాల‌కు మంచి వ‌సూళ్లే వ‌స్తున్నా మూడు ఒకేసారి రావ‌డంతో వ‌సూళ్ల ప‌రంగా కాస్త త‌గ్గిన‌ట్టే అనుకోవాలి. 

jayajanakinayaka-raju mantri-lie కోసం చిత్ర ఫలితం

అయితే ఓవ‌రాల్‌గా మాత్రం రానా నేనే రాజు నేనే మంత్రి, బెల్లంకొండ‌-బోయ‌పాటిల జ‌య జాన‌కి నాయ‌క సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద హోరాహోరీగా వ‌సూళ్లు రాబ‌డుతున్నాయి. లై మూడో ప్లేస్‌తో స‌రిపెట్టుకుంటోంది. అయితే రాజు మంత్రికి త‌క్క‌వ బ‌డ్జెట్ కావ‌డంతో ఇప్ప‌టికే లాభాల్లోకి వ‌చ్చేసింది. ఇక జ‌య‌జాన‌కి నాయ‌క సినిమా భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌డంతో పాటు త‌క్కువ థియేట‌ర్లలో రిలీజ్ కావ‌డంతో రిక‌వ‌రీకి రెండో వారం కూడా ప‌ట్ట‌నుంది. ఇక ఈ రెండు సినిమాల ఐదు రోజుల వ‌సూళ్లు ఇలా ఉన్నాయి.

jayajanakinayaka - nene raju nene mantri కోసం చిత్ర ఫలితం

నేనే రాజు నేనే మంత్రి 5 డేస్ ఏరియా వైజ్ షేర్ :
నైజాం - 5.65 కోట్లు
సీడెడ్ - 1.85
ఉత్తరాంధ్ర - 1.77
వెస్ట్ - 0.60
కృష్ణ - 1.04
ఈస్ట్ - 1.23
గుంటూరు - 1.00
నెల్లూరు - 0.44
ఓవ‌ర్సీస్ - 1.32
క‌ర్ణాట‌క - 1.00
రెస్టాఫ్ ఇండియా - 0.23
----------------------------------------------
టోట‌ల్ 5 డేస్ క‌లెక్ష‌న్స్ = 16.23 కోట్లు
---------------------------------------------

jayajanakinayaka కోసం చిత్ర ఫలితం

జ‌య జాన‌కి 5 డేస్ ఏరియా వైజ్ షేర్ :
నైజాం - 4.05 కోట్లు
సీడెడ్ - 2.60
ఉత్తరాంధ్ర - 1.83
వెస్ట్ - 0.89
కృష్ణ - 0.75
ఈస్ట్ - 0.98
గుంటూరు - 1.25
నెల్లూరు - 0.65
ఓవ‌ర్సీస్ - 0.18
క‌ర్ణాట‌క - 0.82
రెస్టాఫ్ ఇండియా - 0.40
----------------------------------------------
టోట‌ల్ 5 డేస్ క‌లెక్ష‌న్స్ = 14.40 కోట్లు
----------------------------------------------


మరింత సమాచారం తెలుసుకోండి: