మొద‌టి పెళ్లికే తెగ ఇబ్బంది ప‌డుతున్న ఆ జంట‌కు ఏకంగా 6 సార్లు పెళ్లి జ‌రిగింది. ర‌ణ్‌భీర్‌క‌పూర్‌,క‌త్రినాకైఫ్‌ల పరిచ‌యంలో దాదాపు 10 సార్లు ఫారిన్ ట్రిప్‌కి వెళ్లారు. ఇందులో వెళ్ళిన ప్రతీసారి ర‌ణ్‌భీర్ నుండి పెళ్లి విష‌యాన్ని ప్రామిస్‌గా తీసుకుంటుంది. ఆ స‌మ‌యంలో ర‌ణ్‌భీర్ స‌ర‌దాగా రింగును కూడ ప్రెజెంట్ చేస్తాడ‌ట‌.

ఇది ఫారిన్ ట్రిప్‌ల సీక్రెట్స్ అయితే వీళ్లిద్దరూ క‌లిసి 6 సార్లు రియ‌ల్‌లైఫ్‌లో పెళ్ళిఫోజులు ఇచ్చారు. క‌త్రినా పెళ్లి మాట ఎత్తిన‌ప్పుడ‌ల్లా త‌రువాత కొన్ని రోజుల‌కే ఇద్దరూ జంట‌గా రాంప్ షోల‌కు వెళ్ళడం, లేకుంటే క‌లిసి మూవీల‌కు వెళ్లి మీడియాకు ఫోజ్‌లు ఇవ్వటం వంటివి చేస్తారు.

ర‌ణ్‌భీర్ ఈ విధంగా చేయండంతో క‌త్రినా కామ్ అవుతుంద‌ట‌. దానికి సంబంధించిన ఫోటోలను ఓ లీడింగ్ టాబ్లాయిడ్ క‌లెక్ట్ చేసి, ఇంట‌ర్వూకు వ‌చ్చిన ఇద్దరికి చూపిస్తే ఇద్దరూ చెరో కాపీల‌ను అడిగారంట‌. దీంతో వీరిద్దరి రిలేష‌న్ త్వర‌లోనే పెళ్లిపీట‌లెక్కుతుంద‌ని ఆ టాబ్లాయిడ్ ప‌బ్లిష్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: