రామ్ చ‌ర‌ణ్ న‌టించిన ఎవ‌డు రిలీజ్ కి రెడీ అయింది. ఈనెల 31న విడుద‌ల కానున్న ఈ చిత్రంపై అంచ‌నాలు ఓ రేంజ్ లో వున్నాయి. పంచాయతీ ఎల‌క్షన్ల ప్రభావం సినిమాపై కొద్దిగా వుండొచ్చు అని కొద్దిమంది అంటున్నా ఎవ‌డు బాక్సాఫీస్ ద‌గ్గర బంప‌ర్ హిట్ అవ్వడం ష్యూర్ అని ఫ్యాన్స్ అంటున్నారు. మ‌రి వారి మాట‌లు..అంచ‌నాలు ఎలా వున్నా...ఈ సినిమాలోని సాంగ్స్ ఆర్డర్ ఇదేనంటూ లిస్ట్ లీకైంది. లీకైన సినిమాలోని సాంగ్స్ ఆర్డర్ మీకోసం........................

1) ఫ్రీడ‌మ్

2) నీ జ‌త‌గా....

3) ఓయ్ ఓయ్

4) చెలియా చెలియా

5) అయ్యో పాపం

6) పింపుల్ డింపుల్

మరింత సమాచారం తెలుసుకోండి: