Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Oct 24, 2017 | Last Updated 2:54 pm IST

Menu &Sections

Search

ఆ దర్శకుడి కోసం రాశీఖన్నా ఏం చేస్తుందో తెలుసా..!

ఆ దర్శకుడి కోసం రాశీఖన్నా ఏం చేస్తుందో తెలుసా..!
ఆ దర్శకుడి కోసం రాశీఖన్నా ఏం చేస్తుందో తెలుసా..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య అప్ కమింగ్ హీరోయిన్లు రకూల్ ప్రీత్ సింగ్, రాశీఖన్నా, రెజీనా ఇప్పటికే మంచి ఫామ్ లో ఉండగా కీర్తి సురేష్, సాయి పల్లవి లాంటి హీరోయిన్లు తెలుగు లో తమ సత్తా చాటుతున్నారు. ‘ఊహలు గుస గుసలాడే’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా బొద్దుగా ముద్దుగా ఉంటుంది.
supreme-movie-rashi-khanna-raja-the-great-raviteja
ఆ తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా విజయం సాధించకున్నా ‘సుప్రీమ్’ చిత్రం మంచి విజయాన్ని అందించింది. ప్రస్తుతం తెలుగు, తమిళ ఇండస్ట్రీలో నటిస్తున్న రాశీఖన్నా ఈ మద్య కాస్త స్లిమ్ గా మారిపోయింది. ఈ అమ్మడు ఎన్టీఆర్ తో 'జై లవ కుశ' .. రవితేజతో 'టచ్ చేసి చూడు' .. వరుణ్ తేజ్ 'తొలిప్రేమ' సినిమాల్లో ఆమె అవకాశాలను అందుకోగలిగింది. అంతే కాదు తమిళ, మళియాళ ఇండస్ట్రీలోకి కూడా ఒకటీ రెండు సినిమాలు ఒప్పుకున్నట్లు సమాచారం. ఇంత బిజీగా ఉన్న రాశీ ఖన్నా తనకు మంచి హిట్ సినిమా అందించిన దర్శకుడు అనిల్ రావిపూడి కోసం పెద్ద సాహసమే చేస్తుంది.
supreme-movie-rashi-khanna-raja-the-great-raviteja
మాస్ మహరాజ రవితేజ నటిస్తున్న ‘రాజా ది గ్రేట్’ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనుంది. ఈ విషయాన్ని ఆమెనే ఫేస్ బుక్ ద్వారా స్వయంగా తెలియజేసింది. రాశీఖన్నాను తన చిత్రంలో గెస్ట్ రోల్ లో నటించాలని కోరగా వెంటనే ఒప్పేసుకుందట..మరి గెస్ట్ గానే రాబోతుందా..లేక ఐటమ్ సాంగ్ లో అలరించ బోతుందా అనేది ఇప్పటి వరకు సస్పెన్స్. తాను తెరపై కనిపించేది కాసేపే అయినా, ఆ ప్రభావం ఆడియన్స్ పై బాగానే ఉంటుందని చెబుతోంది. అక్టోబర్ 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
supreme-movie-rashi-khanna-raja-the-great-raviteja
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బుల్లితెర ‘నాగిని’ భలే కలిసి వచ్చింది..!
మోహన్ బాబు ఇంట విషాదం..!
మీ శరీర లావణ్యం కోసం బ్యూటీ టిప్స్
ఫోటో ఫీచర్ : ఈ అన్నదమ్ములు ఎవరో గుర్తుపట్టారా..!
కీళ్ల నొప్పుల బాధ నుంచి ఊపశమనానికి ఇలా చేయండి..!
మసాల బీరకాయ కూర
అఖిల్ కి నాగ్ సెంటిమెంట్ వర్క్ ఔట్ అవుతుందా..!
ఎన్టీఆర్ మూవీలో అభయ్..?!
వామ్మో..40 లక్షల బైక్ కొన్న హీరో..!
అక్కడ నిరుద్యోగులకు కాంగ్రెస్ బంపర్ ఆఫర్..!
సినిమాలకు గుడ్ బై అంటున్న ప్రభాస్ హీరోయిన్..!
వెన్ను నొప్పి ఇలా తగ్గించుకోండి..!
సీబీఐ కోర్టు జగన్ కు షాక్ ఇస్తూనే..ఊరట ఇచ్చింది..!
ముద్దుగుమ్మల హాట్ కిస్..!
గానకోకిల ఎస్.జానకి సంచలన నిర్ణయం..!
యంగ్ టైగర్ సినిమాకు పవన్ క్లాప్!
పైరసీలో సినిమా చూస్తరా..సిగ్గు సిగ్గు..!
ప్రభాస్ ‘సాహో’ ఫస్ట్‌లుక్ మైండ్ బ్లోయింగ్..!
కొడుకుని తెగ మెచ్చుకుంటున్న హీరో..!
అత్తమ్మను తెగ పొగిడేస్తున్న సమంత..!
ఆ కాంప్లిమెంట్ ఎప్పటికీ మర్చిపోలేను : సమంత
మనిషా.. తోడేలా లేక ఏలియనా...!
కార్తీక మాసము ముప్పది రోజులు పాటించవలసిన నియమాలు
ఉపాధ్యా పోస్టుల నోటిఫికేషన్ వచ్చేసింది..!
ఈజిప్టులో ఉగ్రకాల్పులు..50 పోలీసులు మృతి..!
హైదరాబాద్ లో స్వల్ప భూ ప్రకంపనలు..!
విజయ్ కి అండగా కమల్ హాసన్..!
హీరో మోటోకార్ప్‌ సరికొత్త రికార్డు..!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.