గౌతమీ పుత్ర శాతకర్ణి గా బాలయ్య ని , తెలుగు చరిత్ర నీ చూపించి శభాష్ అనిపించుకున్నాడు డైరెక్టర్ క్రిష్. తన కొత్త సినిమా కూడా చారిత్రిక నేపధ్యం తో రాబోతున్న క్రిష్ ఈ సారి ఝాన్సీ లక్ష్మీ భాయ్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని మణికర్ణిక అనే టైటిల్ తో సినిమాని సిద్దం చేసాడు.


కంగాన రనౌత్ ఇందులో హీరోయిన్. ఇలాంటి నేపధ్యానికి యుద్ధ సన్నివేశాలు చాలా అవసరం అవుతాయి అయితే ఈ సినిమాలో యుద్ధ సన్నివేశాల కోసం అన్నీ చూడడానికి సహజంగా ఉండాలి అనీ వీలైనంత తక్కువ వీ ఎఫ్ ఎక్స్ ని వాడాలి అని ఫీల్ అవుతున్న క్రిష్ హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ లని దింపాడు.


 'నిక్ పావెల్'ను ఎంపిక చేసుకున్నారు. 'బ్రేవ్ హార్ట్' .. ' గ్లాడియేటర్' వంటి సినిమాలకి ఆయన పనిచేశాడు.


'మణికర్ణిక' కోసం ఆయన కంగనాతో పాటు 300 మంది లోకల్ ఫైటర్స్ కి శిక్షణ ఇచ్చాడట.  సో ఈ సినిమాలో యుద్ధం వచ్చిన సీన్ లు అన్నీ చాలా న్యాచురల్ గా కనపడతాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: