Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Oct 19, 2017 | Last Updated 11:47 pm IST

Menu &Sections

Search

బాలీవుడ్ హీరో అనీల్ కపూర్ ఓవర్ యాక్షన్ కి..నెటిజన్లు ఫైర్..!

బాలీవుడ్ హీరో అనీల్ కపూర్ ఓవర్ యాక్షన్ కి..నెటిజన్లు ఫైర్..!
బాలీవుడ్ హీరో అనీల్ కపూర్ ఓవర్ యాక్షన్ కి..నెటిజన్లు ఫైర్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఏ తండ్రికి అయినా కూతురు మీద ప్రేమ సహజం. అనిల్ కపూర్ లాంటి స్టార్ హీరోకి కూడా ఆయన కూతురు సోనం కపూర్ అంటే చాలా ఇష్టం. ఆయన ప్రేమ గురించి అందరికీ తెలిసిందే. అరవై సంవత్సరాల వయసు లోనే ఆమె భవిష్యత్తు మీద బెంగ పెట్టుకుంటున్నారు అనీల్.

hero-daughter-heroine-father

ఆమె ఎంత పెద్దది అయినా తనకి ఇంకా చిన్న పిల్లే అంటున్నారు అలనాటి మేటి హీరో. ఆమె గురించి తన రక్షణ ధోరణి గురించీ ఇంస్టా లో ఫోటోతో పెట్టారు ఆయన ఆ ఫోటో చూసి ఓరి నాయనో ఎందుకు ఇంత అతి నిఘా అంటూ కోప్పడుతున్నారు చాలామంది.

hero-daughter-heroine-father

అనిల్ కపూర్ ఏం ఫోటో పెట్టాడంటే, సోనమ్ తన స్మార్ట్ ఫోన్ లో ఏదో చూస్తుంటే, వెనకున్న అనిల్, ఆమె ఏం చేస్తుందోనన్న  కళ్లప్పగించి మరీ ఫోన్ స్క్రీన్ ను చూస్తున్నాడు.

hero-daughter-heroine-father

అదే ఫోటోను అభిమానులతో షేర్ చేసుకున్న ఆయన, "ఓ అతి రక్షణాత్మక తండ్రి కెమెరాకు దొరికిపోయాడు" అని కామెంట్ పెట్టారు. 

hero-daughter-heroine-father
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వెనుక ద్వారం నుంచి వస్తున్న మోత్కుపల్లి .. గవర్నర్ గిరీ ఎటూ లేదు, కొత్త ఎత్తుగడ !
వంద మందితో హీరోయిన్ దీపావళి .. వాళ్ళంతా ఎవరు !
ట్రంప్ తీసుకున్న ఆ నిర్ణయం తో ఇండియన్స్ కి మళ్ళీ ముచ్చెమటలు పడుతున్నాయి !
నాకంటే సమంత ఎక్కువ మార్కులు కొట్టేసింది ! - నాగార్జున
గుర్మీత్ బాబా లాంటి మరొక స్టోరీ.
అభిమానం మితిమీరితే ఇలాగే  ఉంటుంది. రోడ్డున పడి కొట్టుకున్న ఫ్యాన్స్.
క్రిస్టియన్ ఓటు బ్యాంకు - హిందూ ఓటు బ్యాంకు .. విడివిడిగా అందరినీ టార్గెట్ చేసిన జగన్ !
శ్రీముఖి ని నాకు దూరం చెయ్యద్దు - రవి సీరియస్ అన్సార్
దారుణం..రోడ్డు మీద గాయని ని కాల్చిచంపేసారు..!
తెలంగాణా బీజేపీ లో బండారు దత్తాత్రేయ వారసులు ఎవరు ?
త్రివిక్రమ్ నాకు గురువు తో సమానం .. చాలా సహాయం చేసారు - అనిరుధ్
వెళ్తే వెళ్ళండి వస్తే రండి .. వలసల మీద జగన్ వేదాంత ధోరణి.
'ఆయన' కోసం మైండ్ బ్లోయింగ్ ఆఫర్ ఇచ్చారు..!
జగన్ పాదయాత్ర మొదలు అవ్వగానే .. టీడీపీ మాస్టర్ ప్లాన్ తో జగన్ కి చెక్ మేట్ !!
స్పైడర్ దెబ్బకి ఆ తప్పు మళ్ళీ చెయ్యకుండా మహేష్ జాగ్రత్త
మహానటి సావిత్రి సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న డైరెక్టర్ క్రిష్ !
లక్ష్మీస్ ఎన్టీఆర్ -- సినిమా విడుదల అవ్వగానే ఎమ్మెల్యే టికెట్ !
ఒకే ఒక్క హిట్ తో ఆమె రేంజ్ దిమ్మ తిరిగిపోతోంది .. తిరుగులేని శాలిని !
పని లేని నాయకుల పనికిమాలిన కోపం !
చంద్రబాబు కి ముచ్చెమటలు పోయించే న్యూస్ ఇది .. జగన్ - ముద్రగడ కలిసి పాదయాత్ర !!
కోదండరాం ని తొక్కడమే తెరాస లక్ష్యమా ?
కేటీఆర్ vs కలక్టర్ ఆమ్రపాలి - ఒక్కసారిగా అరిచిన కేటీఆర్, అసలేమైంది?
అమరావతి కార్యం విజయంతో పూర్తి చేసిన  రాజమౌళి ! బాబు గారిని మెప్పించే డిజైన్ లు రెడీ !
జగన్ మీద పడి గోల చెయ్యడానికి కొత్త పాయింట్ ఈ జన్మకి దొరకదా ?
About the author

Kranthi is an independent writer and campaigner.