ప్రయోగాత్మ చిత్రాల‌కు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు పెద్ద పీటే వ‌స్తార‌ని సాహ‌సం మ‌రోసారి ప్రూవ్ చేసింది. యాక్షన్ ఎడ్వెంచ‌ర్ గా వ‌చ్చిన సాహ‌సం రిలీజై టూ వీక్స్ అయిన క‌లెక్షన్స్ ప‌రంగా దూసుకుపోతూనే వుంది. గోపిచంద్ కి జోడిగా తాప్సి న‌టించిన ఈ సినిమాను చంద్రశేఖ‌ర్ యేలేటి డైరెక్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. సాహ‌సం సెకండ్ వీక్ క‌లెక్షన్స్ ఇలా వున్నాయి.

నైజాం- 3.31 C
సీడెడ్ - 1.93 C
గుంటూరు- 0.99 C
యుఎ- 1.27 C
కృష్ణ- 0.67 C
ప‌శ్చిమ గోదావ‌రి- 0.70 C
తూర్పు గోదావ‌రి - 0.84 C
నెల్లూరు 0.57 C

టోట‌ల్ ఎపి - 10.28 C

కర్ణాట‌క‌, ఓవ‌ర్సీస్ 2.08 C

మొత్తం - 12.36 C

మరింత సమాచారం తెలుసుకోండి: