Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Fri, Oct 20, 2017 | Last Updated 7:12 am IST

Menu &Sections

Search

సింగర్ చిన్మయిపై పవన్ ఫ్యాన్స్ ఫైర్..!

సింగర్ చిన్మయిపై పవన్ ఫ్యాన్స్ ఫైర్..!
సింగర్ చిన్మయిపై పవన్ ఫ్యాన్స్ ఫైర్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ చేస్తున్న హంగామా అంతా ఇంతాకాదు.  ఆ మద్య బిగ్ బాస్ కంటెస్టంట్ కత్తి మహేష్, పవన్ కళ్యాన్ పై అనుచితంగా మాట్లాడాడని సోషల్ మీడియా వేదికగా దుమ్ముదులిపారు.  దీంతో వివిధ చానల్స్ లో తన గోడు వినిపించాడు. తాజాగా పవన్ కళ్యాన్ మాజీ భార్య రేణూ దేశాయ్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. 
singer-chinmayi-sripada-support-renu-desai--second
ఆమె ట్విట్ కి కొంత మంది ఫ్యాన్స్ 'వదినమ్మా.. నీవు రెండో పెళ్లి చేసుకుంటే నేను చచ్చినంత ఒట్టే'నని ఓ వీరాభిమాని రేణూను ఉద్దేశించి ట్వీట్ చేశారు. మరొకరు అయితే, 'మళ్లీ పవన్ కళ్యాణ్‌నే పెళ్లి చేసుకోవాలని' ఉచిత సలహా ఇచ్చారు.  ఈ ట్విట్స్ పై అసహనం ప్రదర్శించి పవన్ ఫ్యాన్స్ పై ఫైర్ అయ్యింది రేణు దేశాయ్.  అయితే రేణు దేశాయ్ కి కొంత మంది సపోర్ట్ చేస్తున్నారు..వారిలో ఒకరు కత్తి మహేష్. 
singer-chinmayi-sripada-support-renu-desai--second
తాజాగా రేణు దేశాయ్ కి సపోర్ట్ చేస్తూ సింగర్ శ్రీపాద చిన్మయి పోస్ట్ పెట్టారు. దీంతో కొందరు పవన్ ఫ్యాన్స్ ఆమెపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ టాపిక్ సీరియస్ కాకముందే చిన్మయి తనకు వచ్చిన పోస్ట్ లకు కూల్ గా సమాధానం ఇచ్చింది.
singer-chinmayi-sripada-support-renu-desai--second
మీరు నేను మాట్లాడినదానితో ఏకీభవించకుంటే మర్యాదగా మాట్లాడండి. అప్పుడు నేను మాట్లాడిన దానిలో ఏమైనా తప్పుంటే నేను సరిచేసుకుంటా.. కానీ నన్ను అవమానకరంగా మాట్లాడితే నేను పట్టించుకోను." అంటూ సమాధానమిచ్చారు. మొత్తానికి ఈ వివాదం సోషల్ మీడియాలో ఎలా ముదురుతుంతో చూడాలి. 


singer-chinmayi-sripada-support-renu-desai--second
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘రాజా ది గ్రేట్’ తో సూపర్ హిట్ కొట్టాడు..!
రాజ్ తరుణ్ ‘రాజుగాడు’ఫస్ట్ లుక్..!
కమల్ కి ఇప్పుడు తెలిసి వచ్చిందా..?!
నాని ‘ఎంసీఏ’ఫస్ట్ లుక్  అదుర్స్..!
ఆ విషయంలో నమిత ఫుల్ సీరియస్..!
సీఎం చంద్రబాబు స్పందనపై వర్మ భలే కౌంటర్ ఇచ్చాడు..
హీరోగా రాబోతున్న తెలుగు యాంకర్..!
ఇండస్ట్రీకి అందుకే వచ్చా..చిరంజీవి నాకు దేవుడు..!
అఫ్ఘానిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు..!
జీ జిన్‌పింగ్ రెండో దఫా కొనసాగేందుకు రంగం సిద్ధం..!
చెర్రీకి ఆ టెస్ట్ చూపించబోతున్న అనసూయ..!
డీప్ క్లీవేజ్ షోతో పిచ్చెక్కించింది..!
అచ్చం అవేకళ్లు..‘మ‌హాన‌టి’లో కీర్తి సురేష్ లుక్..!
చెన్నైలో చైతూ-సమ్మూ రిసెప్షన్..!
ఆ విషయంలో..చైతూని ఓడించిన సమంత..!
ప్ర‌భాస్ కొత్త లుక్ అదిరింది..!
రూమర్లకు చెక్ పెట్టిన మహేష్..!
‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్ కి భలే కలిసివస్తుంది..!
టీడీపీ తీర్థం పుచ్చుకున్న బుట్టా రేణుక..!
నేను బతికి ఉన్నానంటే ఆయన చలవే : నటి సుధ
సీఎం పళనిస్వామిని కలిసిన విజయ్..!
వైసీపీ  బయటపడ్డ విభేదాలు..!
ప్రీపెయిడ్ వినియోగ‌దారుల‌కు జియో కొత్త ఆఫ‌ర్‌
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.