Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Dec 12, 2017 | Last Updated 9:46 pm IST

Menu &Sections

Search

యువరాజ్ సింగ్ పవర్ స్టార్ ఫ్యాన్..!

యువరాజ్ సింగ్ పవర్ స్టార్ ఫ్యాన్..!
యువరాజ్ సింగ్ పవర్ స్టార్ ఫ్యాన్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా క్రేజ్ కొనసాగించే పవర్ స్టార్ ఫీవర్ ఇప్పుడు క్రికెటర్లకు పాకేసిందని అంటున్నారు. ముఖ్యంగా టీం ఇండియా డ్యాషింగ్ బ్యాట్స్ మన్ యువరాజ్ సింగ్ కు పవర్ స్టార్ అంటే ఇష్టమట. అందుకే తన జెర్సీ మీద్ పవర్ స్టార్ అని రాయించుకున్నాడట. 

yuvaraj-power-star-pawa-kalyan-fan-sensational-tol

ఏంటి ఇదంతా నిజమేనా.. యువరాజ్ సింగ్ పవర్ స్టార్ పేరుని టీ షర్ట్ మీద ఉంచుకునేంత అభిమానం ఉందా అంటే ఇక్కడ అసలు మ్యాటర్ అది కాదు అని తెలుస్తుంది. ఇండియా టీంలో యువరాజ్ బ్యాటింగ్ గురించి తెలిసిందే. ప్రత్యర్ధులకు తన బ్యాట్ తో సమాధానం చెప్పే యువరాజ్ కు ఓ వీరాభిమాని పవర్ స్టార్ అంటూ ఓ టీ షర్ట్ గిఫ్ట్ గా పంపించాడు.


దాన్ని చూపిస్తూ యువరాజ్ దిగిన పిక్ కనబడగానే యువరాజ్ కు పవర్ స్టార్ కు లింక్ పెట్టేశారు. యువరాజ్ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానే అంటూ ఫ్యాన్స్ చేస్తున్న హడావిడి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు యువరాజ్ పవర్ స్టార్ ఫోటో అందరిని ఆకట్టుకుంటుంది.

yuvaraj-power-star-pawa-kalyan-fan-sensational-tol

ఇక ప్రస్తుతం త్రివిక్రం సినిమా చేస్తున్న పవన్ కళ్యాణ్ ఆ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ దీవాళికి రిలీజ్ చేస్తారట. 2018 సంక్రాంతి రిలీజ్ టార్గెట్ తో వస్తున్న ఈ సినిమాకు అజ్ఞాతవాసి అనే టైటిల్ పరిశీళణలో ఉంది. 



yuvaraj-power-star-pawa-kalyan-fan-sensational-tol
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పవర్ స్టార్ కు అతిథిగా మెగాస్టార్ .. ఏం సంకేతాలివ్వబోతున్నారు..!
త్రివిక్రం తారక్ సినిమాలో.. ఈ సర్ ప్రైజ్ తెలుసా..!
ఒక్కటైనా ప్రేమ జంట.. రిసెప్షన్ డేట్ ఎప్పుడంటే..!
క్రికెట్ అభిమానులకు పండుగ లాంటి వార్త..!
ఎన్టీఆర్ తో మరో సింహాద్రి.. దర్శకుడు ఎవరో తెలుసా..!
ఆ హిట్టు సినిమా.. అజ్ఞాతవాసి అవుతుందా..!
లక్మల్ విజృంభణ.. తొలి వన్డే చేతులెత్తేసిన ఇండియా..!
హ్యుండై డిసెంబర్ అదిరిపోయే ఆఫర్..!
ప్రభాస్ అభిమానులకు సాహో షాకింగ్ న్యూస్..!
కోటి రూపాయల కథ.. బన్ని టార్గెట్ అదేనా..!
కథ చెప్పకుండా నిర్మాత కోట్ల ఆఫర్.. మరి ఇంతకీ రకుల్ ఏం చేసింది..!
‘రంగస్థలం’ చరణ్ లుక్ చూస్తే నిజంగా షాక్..!
బాలీవుడ్ పై టంగ్ స్లిప్ అయిన మెహ్రీన్..!
కృష్ణవంశి మరో మల్టీస్టారర్ మూవీ..రానా హీరో..?!
పేరు పవన్ కళ్యాణ్.. పరిచయం అవసరమంటారా..!
మారుతి స్విఫ్ట్ కు షాక్ ఇస్తున్న ఫ్యూజో..!
టెస్టుల్లో మళ్లీ టాప్ 2.. కొహ్లి సత్తా ఇది..!
హలో కథ చెప్పిన నాగ్.. అదిరిపోయే ప్లాన్ కదా..!
నాని అ!.. మాములు స్కెచ్ వేయలేదు..!
About the author

The man who turned his life and all to clinch scramble for detecting identity. They probably waiting for a special in there life like me. In my life the only main thing is movies. Am a screenplay writer, article writer. I changed my passion is my livelihood. Reviews and Analytical content writing is my strengths. Making films is my final goal.