యంగ్ హీరో నితిన్ , క్యూట్ గ‌ర్ల్ నిత్యామీన‌న్ క‌లిసి న‌టించిన గుండె జారి గ‌ల్లంత‌య్యిందే శ‌నివారంతో వంద రోజులు పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. 16 సెంట‌ర్లలో హండ్రెస్ డేస్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వాల్డ్ వైడ్ క్లోజింగ్ క‌లెక్షన్స్ ఇలా వున్నాయి.


నైజాం-                  7.74 కోట్లు

సీడెడ్-                    2.76 కోట్లు

కృష్ణ-                       1.18 కోట్లు

నెల్లూరు-                   0.93 కోట్లు

తూర్పు గోదావ‌రి-       1.41 కోట్లు

ప‌శ్చిమ‌గోదావ‌రి      - 1.24 కోట్లు

గుంటూరు-              1.77 కోట్లు

యుఎ-                    2.78 కోట్లు

ఎపి:                      19.81 కోట్లు

క‌ర్ణాట‌క‌, ఓవ‌ర్సీస్ : 3.05 కోట్లు

వాల్డ్ వైడ్ క్లోజింగ్ షేర్ : 22.86 కోట్లు

మరింత సమాచారం తెలుసుకోండి: