Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Nov 21, 2017 | Last Updated 9:16 pm IST

Menu &Sections

Search

ఆమిర్ ఖాన్ తో ఐస్ క్రీం సెల్లర్ భలే ఆడుకున్నాడు...!

ఆమిర్ ఖాన్ తో ఐస్ క్రీం సెల్లర్ భలే ఆడుకున్నాడు...!
ఆమిర్ ఖాన్ తో ఐస్ క్రీం సెల్లర్ భలే ఆడుకున్నాడు...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బాలీవుడ్ లో మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఇండస్ట్రీలో ఏ రికార్డు సాధించాలన్నా..దాన్ని తిరగరాయాలన్నా ఈ హీరోకే సాధ్యం అవుతుందని బాలీవుడ్ టాక్.   అయితే ఇండస్ట్రీలో ఎంత గొప్ప పేరు ఉన్నా ఆమీర్ ఖాన్ ఎక్కడికైనా వెళితే..చాలా సింపుల్ గా ఉంటాడు.  అంతే కాదు ఆ మద్య తన సినిమా ప్రమోషన్ల కోసం రక రకాలుగా మారువేశాలు వేసుకొని తిరిగేవాడు. 
aamir-khan-sabar-ka-phall-meetha-lovely-turkish-ic
అయితే ఆమీర్ ఖాన్ మారు వేశాలు వేసుకొని జనాలను ఎంతగా నవ్వించి వారితో ఆడుకునే వాడో..ఇప్పుడు ఓ ఐస్ క్రీం సెల్లర్ ఓ " ఆట " ఆమీర్ ఖాన్ తో ఆడుకున్నాడు.  నిజంగా అమీర్ ఖాన్ ఒక్క ఐస్ క్రీం తన చేతిలోకి తీసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడో..ఐస్ క్రీం సెల్లర్ నిముషం పైగా ముప్పుతిప్పలు పెట్టడం చూస్తుంటే..అక్కడున్న వారే కాదు చూసే వారికి కూడా థ్రిల్ గా అనిపిస్తుంది.
aamir-khan-sabar-ka-phall-meetha-lovely-turkish-ic
చేతికి ఐస్ క్రీం ఇచ్చినట్టే ఇచ్చి ఫన్నీగా టీజ్ చేశాడు. టర్కీకి చెందిన అతగాని చేష్టలను ఆమిర్ ఖాన్ ఓపికగా భరించడమే విడ్డూరం.  " సబర్ కా ఫల్ మీఠా..లవ్లీ టర్కిష్ " అంటూ అమీర్ తన ట్విట్టర్ లో పెట్టారు.