తెలుగు సినిమా రంగంలో పవర్ స్టార్ పవణ్ కళ్యాణ్ కు ఉన్న క్రేజి, ఇమేజి గూర్చి వేరే చెప్పక్కర్లేదు. అయితే టాలీవుడ్ లో పవణ్ కళ్యాణ్ ను ఇతర హీరోలు వాడుకుంటున్న వైనాన్ని బాలీవుడ్ కూడా మొదలుపెట్టి పవణ్ ను బాలీవుడ్ లోను బాద్ షానే అంటూ పేరుతెచ్చుకునేలా చేసాయి అంటున్నారు సినిమా వర్గాలు.

తెలుగులో పవనిజాన్ని ఎందరో హీరోలు తమ సినిమాల్లో చూపించి చక్కగా ఉపయోగించుకుని లాభపడుతున్న సంగతి అందరికి తెలిసిందే. టాలీవుడ్ లో ఎంత పవర్ ఫుల్ మాస్ హీరోగా పవణ్ కళ్యాణ్ కు పేరుందో అంతే మాస్ హీరోగా బాలీవుడ్ లో కండలవీరుడు సల్మాన్ ఖాన్ కు పేరుంది. ఇమేజి, క్రేజీలో కూడా టాలీవుడ్ లో పవణ్ అయితే బాలీవుడ్ లో సల్మాణ్ అనడంలో సందేహం లేదు.

తెలుగులో పవనిజాన్ని మనోళ్లు వాడుకున్నట్టుగానే బాలీవుడ్ లో సల్మానిజం ను హిందీ సినిమాల్లో వాడుకుంటున్నారు. తాజాగా షాహిద్ కపూర్ హీరోగా ఇలియాన హీరోయిన్ గా రాజ్ కుమార్ సంతోషి డైరెక్షన్ లో వస్థున్న హింది సినిమా ‘పాత పోస్టర్ నిక్ల హీరో’ సినిమాలో సల్మానిజాన్ని తెగ వాడేసారట. మన పవనిజాన్ని చూసే ఈ సల్మానిజం వచ్చిందంటే మనోడు బాలీవుడ్ వారికి కూడా బాద్ షా వలే కన్పించినట్టే కదా.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: