ప‌వ‌న్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రికార్డ్ న‌టించిన అత్తారింటికీ దారేదీ రిలీజ్ కి ముందే రికార్డ్స్ మీద రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది.  ఫ‌స్ట్ లుక్, టీజ‌ర్ ఈ సినిమాకు సంబందించిన ఏ చిన్న విష‌య‌మైనా సెన్సేష‌న్ అవుతోంది.ఇపుడు అత్తారింటికీ దారేదీ మ‌రో రికార్డ్ క్రియేట్ చేసింది.
��
ఇంత‌కీ ఆ రికార్డ్ ఏంటంటే ఈ సినిమా ఆడియో ఫంక్షన్ రోజు రిలీజ్ చేసిన  టీజ‌ర్ యూట్యూబ్ లో సంచ‌ల‌నం సృష్టించింది. 11రోజుల‌కే 21 ల‌క్షల  మంది  టీజ‌ర్ ని చూశారు.  ఇప్పటి వ‌ర‌కు ఏ తెలుగు సినిమా టీజ‌ర్ ఈ రేంజ్ క్లిక్స్ అందుకోలేదు. దీంతో సినిమాపై అంచ‌నాలు పీక్ కి వెళ్లిపోయాయి. మ‌రి త్రివిక్రమ్ డైరెక్షన్ లో  స‌మంత‌, ప్రణీత‌ల‌కు జోడిగా వ‌స్తోన్న ప‌వ‌న్ ఇంకా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చే్స్తాడో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేదాకా ఎదురుచూడాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: