Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Nov 20, 2017 | Last Updated 7:28 am IST

Menu &Sections

Search

గరుడ వేగా శాటిలైట్ - రిమేక్ హక్కుల కోసం క్యూలు కడుతున్న నిర్మాతలు

గరుడ వేగా శాటిలైట్ - రిమేక్ హక్కుల కోసం క్యూలు కడుతున్న నిర్మాతలు
గరుడ వేగా శాటిలైట్ - రిమేక్ హక్కుల కోసం క్యూలు కడుతున్న నిర్మాతలు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
దాదాపు దశాబ్దంన్నర కాలం తరవాత హీరో రాజశేఖర్ కి బ్లాక్ బస్టర్ తగిలింది. ఎప్పటి నుంచో కెరీర్ చరమాంకంలో ఉన్న ఈ హీరో ఇన్నేళ్ళ తరువాత సరైన హిట్ అందుకున్నాడు. గరుడవేగ సినిమా నిన్న విడుదల అయ్యి హౌస్ ఫుల్ కలక్షన్ లతో సాగుతోంది. ఇలాంటి సినిమా కోసం ఇలాంటి ఫలితం కోసం రాజశేఖర్ చాలా కాలం ఎదురు చూసాడు.
garuda-vega-raja-sekhar-hero-movie-satilite-rights
ఫస్ట్ హాఫ్ అదరహో అనిపించి సెకండ్ హాఫ్ కాస్త జోష్ తగ్గినా మొత్తం మీద హిట్టు సినిమా అయితే కొట్టేసాడు రాజశేఖరుడు. డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు సినిమా మొదలెట్టిన టైం లో ముప్పై కోట్ల బడ్జెట్, యాక్షన్ చిత్రం, రాజశేఖర్ హీరో అనగానే చాలా మంది నవ్వేసారు. అంత మార్కెట్ లేని హీరో మీద రిస్క్ ఏంటి అని.
garuda-vega-raja-sekhar-hero-movie-satilite-rights
ఇప్పుడు సినిమా చూసిన తరవాత ముప్పై కోట్లు కలక్షన్ ల మీద రాకపోయినా ఇరవై అయితే గ్యారెంటీ అంటున్నారు. మరొక పక్క శాటిలైట్ నే నమ్ముకుంది బృందం.
garuda-vega-raja-sekhar-hero-movie-satilite-rights
ఇప్పుడు శాటిలైట్ తో పాటు రీమేక్ హక్కులు కూడా వచ్చి తీరతాయి. ఎందుకంటే అసలు పెద్ద హీరోలకి ఈ సినిమా కరక్ట్ గా సరిపోతుంది సో కన్నడ, తమిళ్ ప్రొడ్యూసర్ లు ఇప్పుడే తమ భాష లో రీమేక్ కోసం బేరాలు సాగిస్తున్నారు, అలాగే హిట్ టాక్ వచ్చిన తరవాత శాటిలైట్ కోసం కూడా ఈ సినిమా ప్రొడ్యూసర్ లకి ఛానల్ వాళ్ళ దగ్గర నుంచి చాలా కాల్స్ వస్తున్నాయి. సో మొత్తం మీద శాటిలైట్ - రీమేక్ హక్కులు కలిపి ఎంత లేదన్నా ఒక ఆరు కోట్ల వరకూ లాగుతారు. 


garuda-vega-raja-sekhar-hero-movie-satilite-rights
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
 పవన్ కళ్యాణ్ ఏం చెయ్యాలో ఆంధ్ర జ్యోతి పేపర్ డిసైడ్ చేస్తుందా ?
రేవంత్ కి రాహుల్ పట్టం కట్టగానే వారిద్దరూ ' కాంగ్రెస్ నుంచి జంప్ .. అంతా సిద్దం !!
టీడీపీ ని బెదిరిద్దాం అని చూసిన 'సొంత నాయకుడికి' కి రివర్స్ లో దెబ్బ పడింది !
జేసీ బ్రదర్స్ అన్యాయాన్ని అడ్డుకునే నాథుడే లేడా ?
దశాబ్దాల నాటి 'ఎన్టీఆర్  ట్రస్ట్' .. ఇంకం టాక్స్ ఎగ్గొట్టడం కోసమా ? ఎరక్క పోయి ఇరుక్కున్నారే !!
గత శుక్రవారం విడుదల అయిన 10 సినిమాల్లో దేని పరిస్థితి ఏంటి ?  విశ్లేషణ
సుకుమార్ కి కాస్తంత భయపడిన చిరంజీవి !
గిరిజనుల మీద కెసిఆర్ ప్రేమ ఎంత వరకు నిజం?
నానీ తెరవెనుక సైలెంట్ గా భారీ మల్టీ స్టారర్ సిద్దం చేసాడు!
రంగస్థలం సినిమా చుట్టూ రాజకీయం!
మీ క్రెడిబిలిటీ పోగొట్టుకోకండి డైరెక్టర్ గారూ!
తెలంగాణా మహిళలని ఆకర్షించడం కోసం డీకే అరుణ ని అందలం ఎక్కిస్తారా?
అప్పటి దాకా పవన్ కళ్యాణ్ సస్పెన్స్ మైంటైన్ చేస్తాడు మరి !
గుణశేఖర్ కి ఆన్సర్ చెప్పు బాలయ్యా .. పెద్దమనిషి పోస్ట్ తీస్కో !
డైరెక్టర్ శంకర్ షాకింగ్ నిర్ణయం
బుచ్చయ్యా బీజేపీ లోకి వచ్చేయండి .. ఆఫర్ లు వస్తున్నాయి!
గుణశేఖర్ మీద కక్ష గట్టిన చంద్రబాబు  నాయుడు? అన్ని విషయాల్లో ఇంతే?
లోకేష్ - రాహుల్ పప్పులు కాదు అంటే జనం ఓకే చెప్పే ఛాన్స్ లేదు!
చంద్రబాబు ని కాపాడే పనిలో పడిన సుజనా చౌదరి, లేదంటే లెక్క మరోలా ఉండేది!
బాయ్స్ సినిమాలో ఆంటీ గుర్తుందా? ఆమె కొడుకు చూడండి ఎంత పని చేసాడో !!
నందీ అవార్డుల పై బండ్ల గణేష్ ఎంత మాట అన్నాడో తెలుసా..!
కేంద్రాన్ని చంద్రబాబు బద్నాం చెయ్యకుండా బాధ్యత తీసుకున్న పురందరేశ్వరి .. చంద్రబాబు మీద రివెంజ్!
రేవంత్ రెడ్డి తెలంగాణా పదవి కి గుజరాత్ ఎలక్షన్ తో లింక్ అయి ఉంది!
జగన్ వీలైనంత త్వరగా ప్రశాంత్ కిషోర్ ని వదిలించుకో .. నీ మంచికోసమే చెప్పేది!
కర్నూలు జిల్లా లో జగన్ కి కలిసి వస్తుందా..!
నలబై రోజుల్లో 100 వేడుకలు జరిగాయి, మర్చిపోలేని రోజులు - సమంత
మెహ్రీన్ నన్ను క్షమించు - సారీ చెప్పిన డైరెక్టర్, ఏం చేసాడు అసలేమైంది?
About the author

Kranthi is an independent writer and campaigner.