Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Nov 19, 2017 | Last Updated 2:58 am IST

Menu &Sections

Search

పవర్ స్టార్ బయటకొచ్చి చూస్తే..!

పవర్ స్టార్ బయటకొచ్చి చూస్తే..!
పవర్ స్టార్ బయటకొచ్చి చూస్తే..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న సినిమా అజ్ఞాతవాసి అని తెలుస్తున్నా ఇంకా ఆ టైటిల్ అఫిషియల్ గా ఎనౌన్స్ చేయలేదు. అయితే ఆ సినిమా టైటిల్ దసరా, దీపావళి పండుగకి రిలీజ్ చేస్తారని భావించినా అది కుదరలేదు. ఇక నంవంబర్ 7న త్రివిక్రం పుట్టినరోజు సందర్భంగా టైటిల్ ఫస్ట్ లుక్ టీజర్ వస్తుందని అన్నారు.


కాని ఈసారి కూడా పవర్ స్టార్ టైటిల్ రివీల్ చేయరట.. కేవలం ఆ సినిమాలోని సాంగ్ బయటకొచ్చి చూస్తే సాంగ్ రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. అనిరుధ్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ బిట్ ఆల్రెడీ పవన్ బర్త్ డే నాడు రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆ సాంగ్ మొత్తం రిలీజ్ చేస్తారట. బిట్ సాంగ్ తోనే ఉర్రూతలూగించిన అనిరుధ్ తప్పకుండా ఫుల్ సాంగ్ తో పవర్ స్టార్ ఫ్యాన్స్ ను ఖుషి చేస్తారని తెలుస్తుంది. 


హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంలో కె.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సంక్రాంతి బరిలో జనవరి 10న రిలీజ్ అవుతున్న ఈ సినిమా భారీ అంచనాలతో వస్తుంది. జల్సా, అత్తారింటికి దారేది సినిమాల తర్వాత పవన్, త్రివిక్రం కాంబోలో ఈ సినిమా కచ్చితంగా సంచలనాలు సృష్టిస్తుందని అంటున్నారు. 



pawan-kalyan-agnatavasi-trivikram-song-bayatakocch
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

The man who turned his life and all to clinch scramble for detecting identity. They probably waiting for a special in there life like me. In my life the only main thing is movies. Am a screenplay writer, article writer. I changed my passion is my livelihood. Reviews and Analytical content writing is my strengths. Making films is my final goal.