Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sat, Nov 18, 2017 | Last Updated 2:44 am IST

Menu &Sections

Search

కాజల్ ను చూసి షాక్ అవుతున్న సమంత !

కాజల్ ను చూసి షాక్ అవుతున్న సమంత !
కాజల్ ను చూసి షాక్ అవుతున్న సమంత !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ చందమామగా ఎంతో క్రేజ్ తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ ఆమధ్య హీరోయిన్స్ రేస్ లో బాగా వెనకపడిన విషయం తెలిసిందే. జూనియర్ తో ఆమె ‘నేను పక్కా లోకల్’ అంటూ చేసిన ఒకేఒక్క ఐటమ్ సాంగ్ తిరిగి కాజల్ ను ట్రాక్ లోకి తీసుకు వచ్చింది. టాలీవుడ్ కోలీవుడ్ లలో వరస విజయాలతో దూసుకుపోతున్న కాజల్ కు సీనియర్ హీరోల నుండి యంగ్ హీరోల వరకు అవకాశాలు ఇస్తూ ఉండటంతో ఆమె ప్రస్తుతం బిజీ హీరోయిన్ గా మారిపోయింది. 
SAMANTHA GOT SHOCKED WITH KAJAL!
ఇలాంటి పీక్ క్రేజ్ లో ఉన్న కాజల్ ఒకఫ్యాషన్ మ్యాగజైన్ కోసం ఇచ్చిన ఫోటో షూట్ చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. ఈమె రీసెంట్ గా రిట్జ్ మ్యాగజైన్ కోసం ఇచ్చిన ఫోటోషూట్ ను చూసి అందరి మైండ్స్ బ్లాంక్ అయిపోతున్నాయి. యంగ్ హీరోయిన్స్ సినిమా అవకాశాల కోసం ఇచ్చే ఎక్స్ పోజింగ్ స్థాయిలో ఈఫోటో షూట్ ఉంది. ఆన్ స్క్రీన్ పై గ్లామర్ గా కనిపించినా బయట పరిమితస్థాయిలో ఉండే కాజల్ ఈఫోటో షూట్ లో మాత్రం అస్సలు లిమిట్స్ పెట్టుకోలేదు. 
SAMANTHA GOT SHOCKED WITH KAJAL!
ఈమధ్య కాలంలో క్లీవేజ్ ప్రదర్శనలు కామన్ అయిన నేపధ్యంలో మరిన్ని అవకాశాలు అందుకోవడం కోసం కాజల్ ఇటువంటి ఫోటోషూట్ ఇచ్చింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆమెకు చేతినిండా సినిమాలు ఉన్నా తన పై ఏజ్ బ్రాండ్ పడకుండా జాగ్రత్త పడేందుకు ఇటువంటి ఫోటో షూట్ ఇచ్చి ఉంటుంది అని మరికొందరు అంటున్నారు. ఇది ఇలా ఉండగా సమంతకు చైతూతో పెళ్ళి అయిన నేపధ్యంలో ప్రస్తుతం సమంత చేతిలో ‘రంగస్థలం’ మినహాయిస్తే మరో పెద్ద సినిమా ఏదీలేదు. దీనికితోడు సమంతను పెళ్ళి తరువాత ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనే సంగతి ‘రంగస్థలం’ రిలీజ్ అయ్యాక మాత్రమే తెలుస్తుంది. 
SAMANTHA GOT SHOCKED WITH KAJAL!
క్రేజీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ‘స్పైడర్’ దెబ్బతో ఫ్లాప్ హీరోయిన్ స్టాంప్ వేయించున్న నేపధ్యంలో ప్రస్తుతం కాజల్ నటిస్తున్న సినిమాలు అన్నీ వరస హిట్స్ గా మారుతున్న పరిస్థుతులలో ఆమెకు వరసపెట్టి అవకాశాలు వస్తున్నాయి. వెంకటేష్ - శర్వానంద్ ఇలా చాలామంది హీరోలతో జత కడుతోంది కాజల్. ఒకవిధంగా సమంతకు రావలసిన అవకాశాలు అన్నింటిని కాజల్ ఎగరేసుకుపోతోంది అన్న కామెంట్స్ కూడ ఉన్నాయి. ఏది ఎలా ఉన్నా సమంత పెళ్ళి అవడం కాజల్ కు అదృష్టం అనుకోవాలి..   SAMANTHA GOT SHOCKED WITH KAJAL!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అఖిల్ పై వర్మ కామెంట్స్ వెనుక ఆంతర్యం !
భరత్ అనే నేను లో మలుపు తిరిగిన ట్విస్ట్ !
కత్తి మహేష్ స్ట్రాటజీకి మైండ్ బ్లాంక్ అయిన పవన్ అభిమానులు !
పవన్ కళ్యాణ్ ను కార్నర్ చేస్తున్న రకుల్ ప్రీత్ !
ప్రభాస్ సెంటిమెంట్ ను నమ్ముకుని దిగుతున్న భాగమతి !
సాయి ధరమ్ తేజ్ సినిమాలో రాజకీయ మూలాలు !
మహేష్ అభిమానులను బాధపెట్టిన స్పైడర్ పోస్టర్ !
షాకింగ్ నిహారిక లుక్ పై కామెంట్స్ !
షాకింగ్ ఉప్పు తెచ్చిపెడుతున్న డయాబిటీస్ ముప్పు !
రేణు దేశాయ్ రెండవ పెళ్ళికి పవన్ సలహాలు !
అజ్ఞాతవాసికి చెక్ పెడుతున్న జైసింహా వ్యూహాలు !
ప్రవీణ్ సత్తార్ వలయంలో నితిన్ !
రకుల్ కు సమస్యగా మారిన త్రివిక్రమ్ ఫార్మెట్  !
అరటి తొక్కలో అద్భుత ప్రయోజనాలు !
పవన్ అభిమానులతో హారతులు అందుకుంటున్న శివబాలాజి !
సంచలనంగా మారిన బన్నీ సన్నిహితుడి ఆ కామెంట్స్!
రవితేజాకు నిరాశ మిగిల్చిన గరుడవేగ !
నాని బయ్యర్లను కలవరపెడుతున్న హలో !
మనం కు అవమానం అసహనంలో అక్కినేని అభిమానులు ?
షాకింగ్ ట్రయల్  షూట్  ప్రయోగాల మధ్య చిరంజీవి !
కళ్లకింద నల్లటి మచ్చలకు చింతపండు వైద్యం !
పవన్ పై  ఆద్య డిమాండ్స్ ను బయటపెట్టిన రేణుదేశాయ్ !
అభిమానులకు క్లాస్ పీకిన విజయ్ దేవరకొండ !
చైతు సమంతల ఫంక్షన్ లో బన్నీ పై చర్చలు !
సైరా ఇగో సమస్యలకు చిరంజీవి వైద్యం !
త్రివిక్రమ్ వ్యవహార శైలి పై అసంతృప్తి ?
ఆరోగ్యకారిణిగా ఆముదం !
 హీరోల రాజకీయ లక్ష్యాల పై ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !
ఛానల్స్ మధ్య  చిచ్చుపెడుతున్న పవన్ మ్యానియా !
నాని లుక్ పై సెటైర్లు !
గుర్తుంచుకుని ఋణం తీర్చుకుంటున్న ప్రభాస్ !
చైతూ సమంతల మ్యారేజ్ రిసెప్షన్ లో నాగ్ బిర్యాని !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..