Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Nov 23, 2017 | Last Updated 10:53 am IST

Menu &Sections

Search

ఉపాసనకు కోపం వస్తే..ఏం చేస్తుందో తెలిస్తే షాక్..!

ఉపాసనకు కోపం వస్తే..ఏం చేస్తుందో తెలిస్తే షాక్..!
ఉపాసనకు కోపం వస్తే..ఏం చేస్తుందో తెలిస్తే షాక్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో మెగాఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలు వచ్చారు.  ఈ వరుసలో మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాంచరణ్ ‘చిరుత’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా..రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘మగధీర’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రంతో మంచి పేరు సంపాదించాడు. ఇండస్ట్రీలో చరణ్ నటించిన సినిమాలు చాలా తక్కువే అయిన దాదాపు అన్నీ హిట్ సినిమాలే.  గత సంవత్సరం ‘ధృవ’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన చెర్రీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో  ‘రంగస్థలం 1985’ చిత్రంలో నటిస్తున్నారు. 
ramcharan-upasana-ap-politics-telangana-politics-a
ఈ సినిమా షూటింగ్ షరవేగంగా జరుగుతుంది.  ఇండస్ట్రీ అంటే చాలా మంది లవ్ మ్యారేజ్ లు చేసుకున్నవారే ఉన్నారు. రాంచరణ్ కూడా తన చిన్ననాటి స్నేహితురాలు ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక రామ్ చరణ్ భార్య ఉపాసన తన భర్తకు సంబంధించిన ప్రతి విశేషాన్ని అభిమానులతో పంచుకుంటుంది.
ramcharan-upasana-ap-politics-telangana-politics-a
చరణ్ ని ఉపాసన ముద్దుగా మిస్టర్ సి అని పిలుచుకుంటుంది. అందరి భార్య భర్తల లాగాగే తమ మధ్య కూడా కోపతాపాలు, చిరుబుర్రులు సహజనమే అని క్లారిటీ ఇచ్చిందేసింది. 
ramcharan-upasana-ap-politics-telangana-politics-a
మరి ఉపాసనకు కోపం వస్తే ఏం చేస్తుందో తెలుసా..! తన భర్తపై అలిగినపుడు చరణ్ చిన్ననాటి ఫొటోని ఒకసారి చూస్తుందట. అంతే క్షణాల్లో ఐస్ ఐపోతుందట. ఆ ఫొటోలో చరణ్ అంత ముద్దుగా ఉన్నాడని చెప్పకనే చెప్పేసింది. ఈ మేరకు చరణ్ చిన్ననాటి ఫోటో ట్విట్టర్ లో పోస్ట్ చేసి కామెంట్ పెట్టింది.



ramcharan-upasana-ap-politics-telangana-politics-a
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సెక్స్ సంబంధంపై హాట్ కామెంట్స్  హీరోయిన్..!
బికినీతో పిచ్చెక్కిస్తున్న పవన్ హీరోయిన్..!
బాలీవుడ్ హాట్ బ్యూటీకి గాయాలు..!
తమలపాకు-పుట్టగొడుగుల రోల్స్ అదుర్స్..!
కాంగ్రెస్‌తో హార్దిక్ దోస్తీ..!
క్లాలీప్లవర్తో టామోటో ఆలు
ప్లే స్టోర్‌లో ప్ర‌త్య‌క్ష‌మైన యూసీ బ్రౌజ‌ర్‌..!
కొత్త ఆఫర్ తో వొడాఫోన్‌
నమితకు పెళ్లి కళ వచ్చేసింది..!
సుధీర్ బాబుని రిజెక్ట్ చేసిన బాలీవుడ్ హాట్ బ్యూటీ..?!
పిచ్చెక్కిస్తున్న దీపిక పడుకొనే హాట్ ఫోటోషూట్..!
ప్రముఖ నిర్మాత ఆత్మహత్య..కారణం అదేనా..!
నవంబర్ 28న మెట్రో రైల్ ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ ..!
తుస్.... అవి ఏలియన్ పక్షులు కావట..!
బోయపాటిని ఉతికి ఆరేశాడు..!
ఫైనాన్షియర్ల వేధింపులపై విశాల్ ఫైర్..!
తారలు తళుక్కున మెరిసారు..!
అక్కినేని-ఫాస్‌ ఫిలిం సొసైటీ 2017 సినీ, టివి అవార్డులు..!
లాభాల బాటలో స్టాక్‌మార్కెట్..!
వివో స్మార్ట్‌ఫోన్ 'వీ7' విడుదల..!
స్పెషల్ : చేపల పచ్చడి
పోసాని కి బన్నీవాసు మద్దతు..!
నానీ  ‘ఎంసీఏ’ టైటిల్ సాంగ్ అదుర్స్..!
టీఆర్ఎస్ నేత హత్య మిస్టరీ వీడింది..!
స్టైలిష్ స్టార్ ముద్దుల పాపకు సర్‌ప్రైజ్ విశెస్..!
నాకు నంది అవార్డు వద్దు..లోకేష్ పై పోసాని ఫైర్..!
జానా ని కలిసిన రేవంత్ రెడ్డి..అందుకేనా..!
మీడియా సాక్షిగా..ఐశ్వర్య రాయ్ కన్నీరు పెట్టుకుంది..!
విశాఖలో వింతపక్షుల గోల..!
మరీ ఇంత దారుణమా..!
వైసీపీ నేతలపై కేసు నమోదు..!
ఈ సారి  "కొడకా కోటేశ్వర రావా.." అంటున్న పవన్..!
పరమ విలక్షణ శ్రీవైష్ణవుల ధర్మము
అన్నయ్యను చూస్తూ పవన్ నవ్వుతున్నాడు..కానీ నిజం తెలిస్తే షాక్..!
రుచికరమైన ఓట్స్ ఉప్మా
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.