టాలీవుడ్ లో ఒక్కపుడు బ్రహ్మానందం హవా  మములగా ఉండేది కాదు. బ్రాహ్మి లేకపోతే సినిమా నే లేదు అన్నట్టు ఉండేది కథ మొత్తం.  ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో హీరోయిన్ లు కాస్తంత కష్టపడితే సెకండ్ హాఫ్ మొత్తం బ్రాహ్మి తన కామెడీ తో మరియు చెంప దెబ్బలతో లక్కొచ్చేసేవాడు, దీంతో సినిమా రిజల్ట్ వచ్చేసరికి  డూపర్ హిట్ కొట్టేసేది. కలెక్షన్స్, రికార్డులు ఇవ్వని  ఒక దాని తరవాత ఒకటి.

అయితే ప్రస్తుతం బ్రాహ్మి పరిస్థితి బిన్నంగా ఉంది, చాల మంది బ్రాహ్మి ఇంకా దుకాణం సర్డుకున్నే సమయం ఆసనం అయింది అంటున్నారు. అయితే తాజాగా ఓ సంఘటన బ్రహ్మీ గురించి వస్తున్న పుకార్లను నిజం చేసేటట్టుగా ఉంది.

బాలకృష్ణ తాజా చిత్రం అయినా "జై సింహ" లో బ్రహ్మానందం నటిస్తున్నాడు. ఈ సినిమా లో బ్రహ్మానందం పాత్ర నుండి కామెడి అంతగా పండలేదని చిత్ర యూనిట్ నుండి టాక్. దీంతో బ్రహ్మానందం పాత్ర చిత్రం నుండి తొలగించాలని చూస్తోందట. అంటే షూట్ చేసిన బ్రహ్మీ ఎపిసోడ్ లు మొత్తం కోసి అవతల పడేయడం అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు అని టాక్. ఒకవేళ ఇది జరిగితే బ్రాహ్మి కి అవమానం జరిగినటే, అలేగే బ్రాహ్మి నిజంగా దుకాణం సర్దుకోవడం బెటర్.  


మరింత సమాచారం తెలుసుకోండి: