ఏజ్ బార్ స్టేజ్ లో కూడా వరుస ఆఫర్స్ తో పండగ చేసుకుంటున్న లేడీ శ్రియ. మొన్న బాలయ్యతో జోడి కట్టి వెండితెర పై వేడిపుట్టించింది. ఇప్పుడు యూరప్ టూర్ అంటూ రక రకాల ఫోటోస్ తో సందడి చేస్తుంది. ఇంతకి దశాబ్ధం పాటు సిల్వర్ స్ర్కీన్ పై మెరిసిన ఈ బ్యూటీ... డ్యూటీలో స్పీడ్ తగ్గకపోవడానికి రీజన్ ఏంటి. ప్రజంట్ తెలుగుతో పాటు తమిళ్, హిందీలో వరుస ఆఫర్స్ రావడం వెనుకున్న మ్యాటర్ ఏంటి..

Image result for SRIYA

టాలీవుడ్ లో 30లలో కూడా వరుస ఆఫర్స్ తో పండగ చేసుకుంటున్న బ్యూటీ శ్రియ. మొన్న బాలయ్యతో జోడి కట్టి గౌతమిపుత్ర శాతకర్ణిలో రాణిగా కవ్వించింది. నిన్న పైసా వసూల్ లో గ్లామర్ డాల్ గా మారి వెండితెరను హీట్ ఎక్కించింది. ఇప్పుడు యూరప్ టూర్ లో చక్కెర్లు కొడుతూ అక్కడ దిగిన ఫోటోలతో ఆడియాన్స్ కి గిలిగింతలు పెడుతోంది.

Image result for SRIYA

నిజానికి ఓ బ్యూటీ దశాబ్దానికి పైగా ఎక్స్ పీరియన్స్ అంటే బోలెడన్ని మార్పులు ఎక్స్ పెక్ట్ చేయడం కామన్. హీరోల విషయంలో ఇది పాజిటివ్ గా ఉన్నా హీరోయిన్స్ విషయంలో ఇది రివర్స్ లో ఉంటుంది. ఫిజిక్ లో తేడా వచ్చేయడం.. ఫేడవుట్ అయిపోవడం కామన్ గా జరిగే పాయింట్స్. కానీ శ్రియ విషయంలో మాత్రం ఇది డిఫరెంట్.

Image result for SRIYA

ప్రజంట్ యూరోప్ టూర్ లో ఉన్న ఈ బ్యూటీ.. అక్కడి ఓ లొకేషన్ నుంచి ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇదే ప్లేస్ లో 13 ఏళ్ల క్రితం అర్జున్ మూవీలో పాల్గొంది. అప్పుడు తీయించుకున్న ఫోటోను.. ఇప్పటి లేటెస్ట్ ఫోటోను రెండింటినీ కలిపి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అర్జున్ మూవీలో ఎలా ఉందో ఇప్పుడు కూడా అచ్చు అలాగే తన ఫిజిక్ మెయింటైన్ చేస్తోంది ఈ లేడి. కలర్ మారిన స్కర్టు తప్పిస్తే.. శ్రియ లుక్ కొంచెం కూడా మారలేదంటే ఒప్పుకోవాల్సిందే.

Image result for SHRIYA SARAN

ఎలా చూసినా గతంలో ఈ అమ్మడి ఫేస్ లో చిన్ననాటి చబ్బీనెస్ కనిపించేది. ఇప్పుడు థర్టీ ప్లస్ హీరోయిన్ కావడంతో.. వయసు తాలూకు మెచ్యూరిటీ వచ్చిందంతే. ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు దాటిపోయినా ఇప్పటికీ తన అరంగేట్రం నాటి పర్సనాలిటీని మెయింటెయిన్ చేయగలగడం ఒక్క శ్రియకు మాత్రమే సాధ్యమవుతుంది.

Image result for SHRIYA SARAN

ఇక శ్రియ ఫీల్మ్ కెరియర్ ని చూస్తే ప్రజంట్ మోహన్ బాబు గాయత్రి మూవీలో నటిస్తోంది. ఈ సినిమాలో ఒకవైపు మోహన్ బాబు ఏజ్డ్ రోల్ లో తన భార్యగా కనిపిస్తునే... ప్లాష్  బ్యాగ్ లో మంచు విష్ణు తో స్ర్కీన్ షేర్ చేసుకుంటుంది. ఇక హిందీలో Tadka తో పాటు.. తమిళంలో ఓ మూవీ చేస్తోంది. అంతేకాక.. వీరభోగ వసంతరాయులులో కూడా కీలక రోల్ పోషిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: