పవన్ సినిమా అంటేనే వీర క్రేజు..ఇంక దానికి త్రివిక్రమ్ డైరక్షన్ తోడయితే మరీ భయంకరమైన హైప్ వస్తుంది. దాని లెక్క ఎలా వుంటుందంటే, ఈ నెల  తొమ్మిదన విడుదలయ్యే సినిమాకు కూకట్ పల్లి విశ్వనాధ సినిమా థియేటర్ లో  స్పెషల్ షో వేస్తున్నారు. అదే రోజు ఉదయం అయిదు గంటలకే.,దీనికి చారిటీ షో అని పేరు.

దాని సంగతి మనకు అనవసరం. కానీ ఇంతకీ బాక్స్ టికెట్ ధర ఎంత అంటే ఎకంగా 12 వందలు. అక్కడి నుంచి వెయ్యి, ఎనిమిది వందలు, ఏడు వందలు ధరలు వున్నాయి. సోమవారం నుంచి టికెట్ బుకింగ్ ప్రారంభమవుతుంది. 9618612608, 96186122629 నెంబర్లను సంప్రదించవచ్చు.  నిజంగా చారిటీ వుంటే ఫరవాలేదు కానీ లేకుండా ఇలా చేయడం అంటే క్రేజ్ ను క్యాష చేసుకోవడమే.,

మరింత సమాచారం తెలుసుకోండి: