ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అప్‌క‌మింగ్ మూవీ అత్తారింటింటికి దారేది మూవీలో ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ స్వయంగా కాట‌మ్‌రాయుడి పాట‌ను పాడి అంద‌రినికి ఓ ఊపు ఊపాడు. ప‌వ‌న్‌కు జాన‌ప‌ద గేయాలంటే చిన్ననాటి నుండే చాలా ఇష్టం. అందుకే త‌న మూవీల‌లో మొద‌టి నుండి ఇటువంటి సాంగ్స్‌కు ప్రాధాన్యం చూపుతాడు. తమ్ముడు మూవీ నుండి ప‌వ‌న్ పాడిన పాట‌ల‌కు క్రేజ్ రోజు రోజుకి మ‌రింత పెరుగుతూ వ‌స్తుంది. ఆ విధంగానే లేటెస్ట్‌గా అత్తారింటికి దారేది మూవీలోని కాట‌మ్‌రాయుడు సాంగ్ కూడ అభిమానుల‌నే కాకుండా, సామ‌న్య సినీ ప్రేక్షకుడిని సైతం ఓ ఊపు ఊపుతుంది

          

మరింత సమాచారం తెలుసుకోండి: