స‌న్నీలియోన్ అంటే ఏంటో మ‌రోసారి తెలిసొచ్చింది. ఎన్నో సుఖాల‌ను అధిగ‌మించి ఇండియన్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో అడగుపెట్టిన సన్నీకు మ‌నీ అంటే పెద్ద మేట‌ర్ కాదు. మ‌నీ కోసమే ఫిల్మ్ ఇండ‌స్ట్రీకూ రాలేదు. ఫైన‌ల్‌గా ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకోవ‌డ‌మే స‌న్నీ టార్గెట్‌. అందుకే మొద‌టి ఫిల్మ్ జిస్మ్‌లో త‌న అంద‌చందాల‌ను ఎర‌చూపి బాలీవుడ్ టాప్ బోల్డ్ యాక్ట్రెస్‌గా నెం.1 పొజిష‌న్‌ను ద‌క్కించుకుంది.

జిస్మ్ త‌రువాత కంప్లీట్ లీడ్ రోల్‌లో చేస్తున్న మూవీ రాగిణి ఎం.ఎం.ఎస్-2. ఇందులో సన్నీలియోన్‌తో పాటు, త‌న భ‌ర్త డేనియ‌ల్‌ కూడ న‌టిస్తున్నాడు. అయితే విరిద్దరి మ‌ధ్య 7 నిముషాల నిడివున్న రొమాంటిక్ సీన్లను తెర‌కెక్కిస్తున్నారు. మూవీ కోసం ఒక రేటు, వీరిద్దరి మొగుడు పెళ్ళాల రొమాన్స్ కోసం ఒక రేటు అని సన్నీ క్లియ‌ర్‌క‌ట్‌గా చెప్పింద‌ట‌.

డేనియ‌ల్‌కు స‌న్నీకు ఓ అయిదు నిముషాల పాటు ఐస్ క్యూబ్‌పై రొమాంటిక్ సీన్స్ ఉంటాయంట‌. దీనికోసం 15ల‌క్షలు డిమాండ్ చేసింది ఈ హాట్ బ్యూటి. నిర్మాత‌లు ఏమాత్రం ఆలోచించ‌కుండా పేమంట్‌కు రెడీ అయ్యారు. ఈ న్యూస్ ఇప్పుడు బి-టౌన్ హాట్ టాపిక్ అవుతుంది. మొగుడు పెళ్ళాలు ఇద్దరూ ఆన్ స్క్రీన్‌పై రియ‌ల్ రొమాన్స్ చేయ‌టం మూవీకు హైప్‌ను క్రియోట్ చేస్తుంద‌ని ప్రొమోష‌న్ స్ట్రాట‌జీగా చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: