బాహుబలి ప్రభాస్ డబుల్ రోల్ కారణంగా ధక్కా తింటున్నాడట. అటునటన, ఇటు స్క్రిప్టు తయారీతో తెగ సతమతమవుతూ తీరిక లేకుండా గడుపుతున్నాడు ప్రభాస్ అంటున్నారు ఆయన సన్నిహితులు. హీరోగానే కాకుండా ఈ మద్య సినిమా స్క్రిప్ట్ తయారి పనులను కూడా ఆయనే చేస్థుండడంతో కాస్థా ఇబ్బుందులు ఎదుర్కుంటున్నాడన్న మాట.

త్వరలో తీయబోతున్న ‘ఒక్క అడుగు’ సినిమాకు కూడా స్క్రిప్ట్ ను ఇప్పుడు తయారు చేస్థున్నాడు అంటున్నారు. మరోవైపు ‘బాహుబలి’ రెండో షెడ్యూల్ ఏర్పాట్ల తయారీ పనిలో కూడా పడ్డాట. ఇటు ఆసినిమాలో  నటన, స్క్రిప్ట్ తయారీతోనే సమయం చాలకపోతుండడం, మరో సినిమా బాద్యతలను భుజాన వేసుకోవడంతో ప్రభాస్ తెగ బిజీ అయిపోయాడు.

దగ్గుపాటి రానా, రాజమౌళిలు ఇప్పుడు బాహుబలి రెండో షెడ్యూల్ ఏర్పాట్లు చూసుకోవడం మొదలు పెట్టారు. దానికి సంబందించిన వ్యవహారాలతో పాటు ‘ఒక్క ఆగడు’ స్క్రిప్ట్ కూడా తయారు చేయాల్సి వస్థుండడంతో అటునటన, ఇటు స్క్రిప్ట్ వంటి డబుల్ రోల్ నిర్వహిస్థూ తెగ ఇబ్బుందులు ఎదుర్కుంటున్నాడు ప్రభాస్ అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: