కొత్త బంగారులోకం మూవీతో టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోకి ఇంపోర్ట్ అయిన కొత్త బేబి శ్వేత ప్రసాద్‌. మొద‌ట్లో ఈ హీరోయిన్‌కు అవ‌కాశాలు వ‌ర‌ద‌లాగా ప‌రిగెడుతాయ‌నుకుంటే, చిర‌కు ఆఫ‌ర్ల వ‌ర‌ద‌లో కొట్టుకుపోయి ఎక్కడో అండ‌ర్ గ్రౌండ్‌లో ఎవ‌రి కిందో అండ‌ర్‌లో ఉన్నట్టు స‌మాచారం. మేట‌ర్‌లోకి వెళితే కొత్తబంగారు లోకం మూవీ త‌రువాత శ్వేత వ‌ద్దకు చాలా ఆఫ‌ర్లు వ‌చ్చాయి. దీంతో క‌ష్టప‌డి ప‌నిచేయాల్సిన శ్వేత, ల‌గ్జరీ లైఫ్‌కు అలవాటు ప‌డింది. రైడ్ మూవీలో న‌టించే స‌మ‌యానికే శ్వేతాపై టాలీవుడ్‌లో చాలానే రూమ‌ర్లు విన‌ప‌డ్డాయి. అయితే అవ‌న్ని గాలి వార్తలే అని కొట్టిప‌డేసింది.

రైడ్ మూవీ త‌రువాత శ్వేతా ఫిల్మ్ గ్రాఫ్ కంప్లీట్‌గా డౌన్ అయింది. శ్వేతాతో ఏం మాట్లాడాల‌న్నా వాళ్ళ మ‌మ్మీనే ఎక్కువుగా ఇన్వాల్వ్ అయ్యేది. బోంబేలో శ్వేతాకు సొంతంగా ఓ ప్లాటు ఉంది. దీన్ని మ‌న టాలీవుడ్ నుండి ఎంక‌రేజ్ చేసిన వాళ్ళ ప్రొత్సాహంతో తీసుకుంద‌ని టాలీ స‌మాచారం. అయితే ఈ మ‌ధ్య కాలంలో శ్వేతాకు ఎక్కువుగా ఆఫ‌ర్లు రావ‌డంలేదు. కాని ఈమెతో మాత్రం చాలా మంది టాలీవుడ్ పెద్దలు ట‌చ్‌లోనే ఉన్నారు. ఆఫ‌ర్లు లేకుంటే ఏం, అంద‌రూ ట‌చ్‌లోనే ఉన్నారు క‌దా అని సంతోష ప‌డుతుంద‌ట శ్వేత. అంతేకాకుండా త్వర‌లోనే ఓ ఫ్యాష‌న్ బొటిక్‌ను స్టార్ చేసే ఆలోచ‌న‌లో ఉన్నట్లు స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: