పవన్ కళ్యాణ్ పెదవులను తన పెదవులతో సమంత ముద్దాడిందట, ఇదే సీన్ అత్తరింటికి దారేది సినిమాకు  అదనపు పవరట... టాలీవుడ్ లో జరుగుతున్న గరంగరం చర్చ.

ఇందులో నిజముందనే వాదనే ఎక్కువగా వినిపిస్థున్నప్పటికి పవన్ కళ్యాణ్ లిపి టు లిప్ కిస్ లకు దూరంగానే ఉంటాడని అందుకే ఆ రూమర్స్ ను నమ్మకూడదు అన్న వాఖ్యలు కూడా వినిపిస్థున్నాయి. అయితే అత్తారింటికి దారేది ట్రేలర్ లో పవన్-సమంతల మద్య నడిచిన కెమిస్ట్రీ కనపడుతోంది అన్న వాదనలు కూడా ఉన్నాయి.

అయితే సమంతకు ఇదికొత్తేం కాదట, ప్రిన్స్ మహేష్ బాబు అంతటి ఎర్రటి పెదాలను దూకుడు సినిమాలో ముద్దాడిన అనుభవం ఆమెకు ఉందంటున్నారు. కొత్తగా బెల్లంకొండ సురేష్ కొడుకుతో  తీస్థున్న సినిమాలో కూడా సమంత అదరామృతాన్ని పంచిందట, కాని కాస్ట్ ఎక్కువ చేసిందన్న రూమర్స్ ఉన్నాయి. అడ్డంకులేమి ఎదురుకాకపోతే పవన్-సమంతల పెదవుల ముద్దాట నిజమో, కాదో ఆగస్టు 21న తేలిపోతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: