‘‘ లవ్-మి-ఆర్-హేట్-మి బట్-నెవర్-పర్ గెట్-మి’’ అంటే ప్రేమించు – లేదా – ద్వేషించు కాని నన్ను మరిచిపోవద్దు. వైవిద్య దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విషయంలో ఇది నూటికి నూరు పాళ్లు నిజం. మంచో-చెడో కానీ జనలా నోట ఎప్పుడు నానుతూ ఉంటాడీ మహానుభావుడు. 


అయితే తన కుటుంబ జీవితం మాత్రం సామాన్యుల వలే ఎప్పడు ప్రైవేట్ గానే ఉంటుంది. ఈ మధ్య జరిగిన వర్మ కూతురి పెళ్లి సందర్భంగా తీసిన వర్మ భార్య రత్న- కూతురు రేవతి ఫోటో. హ్యపీ మ్యారీడ్ లైఫ్ & ఆల్ ది బెస్ట్ రేవతి.

మరింత సమాచారం తెలుసుకోండి: