ప్రియాంక చోప్ర క‌జిన్ పరిణితి చోప్ర.. ప‌రిణితి చోప్ర, ప్రియాంక చోప్ర  ఇద్దరూ ఆక్కా చెల్లలు వ‌రుస అవుతారు. అక్కను మాత్రం ప‌రిణితిచోప్ర ఎక్కడ ప‌డితే అక్కడ తిట్టటానికి సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే చెల్లి ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెడ‌తానంటే ప్రియాంక చోప్రానే ద‌గ్గరుండి అవ‌కాశాల‌ను రానీకుండా చేసింది. ఈ విష‌యం తెలుసుకున్న ప‌రిణితిచోప్రకు, ఆనాటి  నుండి ప్రియాంక చోప్ర మీద ప‌గ పెంచుకుంటూ వ‌స్తుంది. లేడిస్ వ‌ర్సెస్ రిక్కిబాల్ మూవీలో ప‌రిణితి చోప్ర అవ‌కాశాన్ని ద‌క్కించుంది. మొద‌టి మూవీతోనే బాలీవుడ్‌లో ఫేమ‌స్ అయిన ప‌రిణితికు అవ‌కాశాలు బాగానే వ‌స్తున్నాయి. త‌న థ‌ర్డ్ మూవీ ఇష్కజాదే తో ఎక్స్‌ఫోజింగ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది.

ఇండ‌స్ట్రీలో అనుభ‌వం త‌క్కువ కాబ‌ట్టి, త్వర‌గానే ఓ హీరోతో డేటింగ్‌ను మొద‌లు పెట్టింది. అంతా సీక్రెట్‌గానే జ‌రుగుతుంది అనుకున్న ప‌రిణితికు ఆ భాయ్‌ప్రెండ్ నుండి ఇబ్బందులు త‌ప్పేట‌ట్టు లేవు. వీరిద్దరి మ‌ధ్య ఉన్న డేటింగ్ మేట‌ర్స్‌ను ఆ భాయ్‌ప్రెండ్ ప‌బ్లిక్‌గానే మాట్లాడుతున్నాడ‌ట‌. దీంతో ప‌రిణితికి ఏం చేయాలో అర్ధం కావ‌డంలేదు. అంతా సీక్రెట్ అనుకున్నాం క‌దా, ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావ్ అని భాయ్‌ప్రెండ్‌ను అడిగితే 'మ‌న‌కు ఇది చాలా క్యాజువ‌ల్ క‌దా' అని చెప్పేశాడంట‌. అంతే కాకుండా వీరిద్ద మ‌ధ్య ఉన్న కొన్ని వీడియోల‌ను వాళ్ళ ప్రెండ్స్‌కు షేర్ చేశాడట. ఎందుకైత మంచిద‌ని ఈ మేట‌ర్‌ను ఇంత‌టితో వదిలించుకోవాల‌ని నిర్ణయించుకుంది ప్రియాంక‌చోప్ర చెల్లి.

మరింత సమాచారం తెలుసుకోండి: