జూ ఎన్టీఆర్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రామయ్యా వస్తావయ్యా'. ఈ చిత్రానికి సంబంధించిన భారీ యాక్షన్ సీన్ ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించారు. దాదాపు 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్న ఈ సీన్ జూ ఎన్టీఆర్ సింగిల్ టేక్‌లో కంప్లీట్ చేసాడట.

ఈ విషయాన్ని హరీష్ శంకర్ తన ట్విట్టర్లో వెల్లడిస్తూ...‘1000 మంది జూనియర్ ఆర్టిస్టులు...హెవీ యాక్షన్ ఎపిసోడ్...అన్నీ రిస్కీ షాట్లే అయినా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సింగిల్ టేక్‌లో కంప్లీట్ చేసారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: