బాలీవుడ్ హీరోయిన్స్ బోల్డ్ గా మాట్లాడడమే కాదు చాలా బోల్డ్ గా నటిస్తూ తమ క్రేజ్ పెంచుకుంటూ ఉంటారు. తమ క్రేజ్  కోసం ఎటువంటి సీన్స్ లో నటించడానికి అయినా వెనుకాడరు. బికినీ ల దగ్గర నుంచి లిప్ లాక్ సీన్స్ వరకూ దేనికైనా రెడీ అంటారు మన బ్యూటీలు. హాట్ బ్యూటీ గా బాలీవుడ్ లో పేరుతెచ్చుకున్న ప్రియాంకా చోప్రా కజిన్ సిస్టర్ పరిణితి చోప్రా కూడా తన అక్క లాగే హాట్ రొమాంటిక్ సీన్స్ లో నటించడానికి ఇష్టపడ్డా, బికినీలు మాత్రం వేసుకొను అంటూ నిర్మాతలకు కండిషన్ లు పెడుతుందట. దీనికి ఆమె చెప్పే కారణం ఏమిటంటే, ఈ భామ కొద్దిగా బొద్దుగా ఉంటుంది కాబట్టి తనకు బికినీలు నచ్చవని, కాని హాట్ హాట్ సీన్స్ అలాగే ఇంకా అవసరం అనుకుంటే లిప్ లాకింగ్ సీన్స్ కు కూడా తాను రెడీ అంటూ నిర్మాతలను అటువంటి సీన్స్ తమ సినిమాలలో పెట్టుకోమని, పరిణితి యే ప్రోత్సహిస్తుందట.

మరొక ఆశక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమా రంగంలో ఎంతకాలం ఉంటానో తనకే తెలియదు కాబట్టి వీలైనన్ని ఎక్కువ హాట్ సీన్స్, లిప్ లాకింగ్ సీన్స్ చేసి బాలీవుడ్ లో తనకంటూ ఒక రికార్డు సృష్టించుకోవాలని ఈమె కోరిక అట. ఈమె కోరిక విన్న దర్శకనిర్మాతలు మాత్రం ఆశ్చర్యపోతూ ఈమెను ప్రస్తుతం తమ సినిమాలకు ఎలా ఉపయోగించుకోవాలా అనే విషయంపై తీవ్రంగా అలోచిస్తున్నారట. కొసమెరుపు ఏమిటంటే పరిణితి నటించిన బాలీవుడ్ సినిమా ‘శుద్ద్ దేశి రొమాన్స్’ సినిమా కూడా తన అక్క ప్రియాంకా నటించిన ‘జంజీర్’ సినిమాతో పోటీ గా ఈనెల 6 వ తారీఖున విడుదల కావడం బాలీవుడ్ లో టాక్ అఫ్ ది ఇండస్ట్రీ గా మారింది. ఇంతకీ లిప్ లాకింగ్ సీన్స్ పై మోజు పడుతున్న పరిణితి కోరిక తీర్చే దర్శకనిర్మాతలు ఎప్పుడు వస్తారో చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: