మొన్నటి మొన్న స్పెయిన్ టూర్‌లో క‌త్రినాతో ఎంజాయ్ చేసిన ర‌ణ్‌భీర్ క‌పూర్‌, స‌రిగ్గా నెలరోజుల క్రిత‌మే బ్రజ‌లియ‌న్ మోడ‌ల్‌తో రొమాన్స్ చేశాడు. ఓ మ్యాగ్జైన్ యానివ‌ర్సిరి కోసం జ‌రిపిన ఫోటోషూట్‌లో ఓ మోడ‌ల్‌తో ర‌ణ్‌భీర్ క‌పూర్ రొమాన్స్ చేశాడు. అర్ధన‌గ్నంగా ఆ మోడ‌ల్‌తో రొమాన్స్ చేసిన ఫోటోలు బ‌య‌ట‌కు వ‌చ్చి, ర‌ణ్‌భీర్‌కు మ‌రింత పాపులాటిను తీసుకువ‌చ్చాయి. ఫోటోషూట్ కాకుండా ప‌ర్సన‌ల్‌గా వీరిద్దరూ బెడ్‌మీద రొమాన్స్ చేసిన ఓ ఫోటో నెట్‌లో ప‌బ్లిష్ అయింది. దీంతో వీరిద్దరి ఎఫైర్ ఎంత ఘూటెక్కిందో అంద‌రికి తెలిసిపోయింది. దాంతో క‌త్రినాకైఫ్ ర‌ణ్‌భీర్‌ఫై మండిప‌డి కొంత‌కాలం గ్యాప్ మెయింటెన్ చేసింది. అది ఎంతో కాలం నిల‌వ‌క, కొద్ది రోజుల‌కే క‌త్రినా,ర‌ణ్‌భీర్ లు స్పెయిన్ టూర్ వెళ్లి, అక్కడ రోమాన్స్ చేసిన ఫోటోలు నెట్ ప‌బ్లిష్ అయి, మ‌ళ్ళీ గంద‌ర‌గోళానికి తెర‌లేచింది.

ఆ మోడ‌ల్‌కి బ్రేక్అప్ చెప్పాన‌ని క‌త్రినాకి మాటిచ్చిన ర‌ణ్‌భీర్‌, ఇప్పుడు మాట‌త‌ప్పాడు. ఆ మోడ‌ల్‌తో డైలీ వీడియోకాలింగ్‌ చేస్తుండ‌గా క‌త్రినాకు దొరికిపోయాడు. శ్రీలంక‌లో జ‌రుగుతున్న భేష‌ర‌మ్ మూవీ షూటింగ్‌లో క‌త్రినా,ర‌ణ్‌భీర్ క‌పూర్‌లు ఎంజాయ్ చేస్తున్నారు. నైట్ టైం క‌త్రినాకు తెలియ‌కుండా ఆ మెడ‌ల్‌తో వీడియో చాటింగ్ చేస్తున్నాడు. ర‌ణ్‌భీర్ సీక్రెట్‌గా చేస్తున్న ఆ వీడియోచాట్‌ను క‌త్రినా క‌నిపెట్టేసింది. క‌నిపెట్టడ‌మే కాకుండా ర‌ణ్‌భీర్‌తో మ‌రోసారి గొడ‌వ‌ప‌డింది. వీరిద్దరి మ‌ధ్య జ‌రుగుతున్న గొడ‌వ‌కి ఒక రోజు షూటింగ్ ఆపుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది యూనిట్‌కి. కాని ఎలాగొలా మేనేజ్ చేసి క‌త్రినాకైఫ్ షూటింగ్ పార్టిసిపెట్ చేయాల‌ని ఒప్పించ‌డంతో యూనిట్ వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: