2011 త‌రువాత ఈ డ‌ర్టీ హీరోయిన్ ఏం చేస్తుందో ఎవ‌రికి అర్ధం కావ‌డంలేదు. ఎంచ‌క్కా ఫారిన్ ట్రిప్‌ల‌తో లైఫ్‌ను తెగ ఎంజాయ్ చేస్తుంది. బాలీవుడ్‌లో బోల్డ్ ఎక్స్‌పోజింగ్ చేసి, ట్రెండ్ క్రియోట్ చేసింది. మ‌ల్లికాశెరావ‌త్ ఐటెం సాంగ్ కోసం ఇప్పటికి ప్రోడ్యూజ‌ర్లు క్యూలోనే ఉన్నారు. కాని మ‌ల్లికా శెరావ‌త్ డిమాండ్ చేస్తున్న ట‌ర్మ్స్ అండ్ కండిష‌న్స్‌కు బెదిరి ఈమెకు దూరంగా ఉంటున్నారు. ఆ మ‌ధ్య బాలీవుడ్‌పై విర‌క్తిపుట్టి ఏం చేయాలో అర్ధం కాక కొంత కాలం ఫారిన్ కంట్రీస్‌కి మ‌కాం మార్చింది. అక్కడే ఓ హాలీవుడ్ ఫిల్మ్‌లోనూ న‌టించింది. మ‌ళ్ళీ అప్పుడ‌ప్పుడు రెండు హింది ఫిల్మ్స్‌లో స్పెష‌ల్ రోల్స్ చేస్తూ వ‌స్తుంది.

మ‌ల్లికాశెరావ‌త్‌ను క‌సితీరా చూడాల‌నుకునే అభిమానులకి మ‌ల్లికా ఓ గుడ్‌న్యూస్‌ను తీసుకువ‌చ్చింది. త్వర‌లోనే ఓ రియాలిటి షోకు హోస్ట్‌గా చేస్తుంది. ది బ్యాచిల‌ర్ అనే అమెరిక‌న్ డేటింగ్ క‌ల్చర్‌పై ఇండియాలో రియాలిటి షో స్టార్ట్ అవుతుంది. దీని కోసం మ‌ల్లికాశెరావ‌త్ తాజ్‌మ‌హాల్ వ‌ద్దకు వెళ్ళి ప్రొమో షూటింగ్‌లో పాల్గొంది. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ వంద‌ల సంవ‌త్సరాలు గ‌డుస్తున్నా, తాజ్ రూపం మార‌లేదు, ఆక‌ర్షణ మార‌లేదు అంటూ స్పీచ్ ఇచ్చింది. తాజ్ మ‌హాల్‌ను స్వచ్ఛమైన ప్రేమ‌కు ప్రతిరూపంగా భావిస్తారు. కాని ఈ డ‌ర్టీ హీరోయిన్ నిర్వహించే డేటింగ్ రియాలిటి షోకు, తాజ్‌మ‌హాల్ స్పాట్ వేధిక‌గా మార‌టంపై అంద‌రూ ఇష్టం వ‌చ్చిన‌ట్టుగా తిట్టుకుంటున్నారు ఈమెను.

మరింత సమాచారం తెలుసుకోండి: