టాలీవుడ్ స్మాల్ మూవీల‌కు ఆక్సీజెన్‌లా దొరికిన బాక్సాపీస్ హీరో నాని. పెళ్లికు ముందు నాని ఫిల్మ్ కెరీర్ చాలా ప్లాన్డ్‌గా జ‌రిగింది. పెళ్ళి త‌రువాత త‌న స్పీడ్‌ను పెంచుతాడ‌నుకుంటున్న టాలీవుడ్ ఆలోచ‌న‌ల‌ను బ్రేక్ చేశాడు నాని. ఆప్టర్ మ్యారేజ్ కూడ నాని చాలా సెల‌క్టివ్ మూవీల‌ను ఎంచుకుంటున్నాడు. ఒక ర‌కంగా చెప్పాలంటే మూవీల స్పీడ్ త‌గ్గింద‌నే చెప్పాలి. అందుకే ఇప్పటి వ‌ర‌కు సైన్ చేసిన మూవీల‌ను త్వర‌గా ఫినిష్ చేసుకోవ‌టానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. పైసా మూవీ రిలీజ్‌కు రెడీ అవుతుంటే, జెండాపైక‌పిరాజు మూవీ సెట్స్‌లో ఉంది. య‌ష్‌రాజ్‌ఫిల్మ్స్ ప్రొడ‌క్షన్‌లో బ్యాండ్‌బ‌జాబార‌త్ మూవీ రిమేక్‌లో నాని న‌టిస్తున్నాడు.
దీనికి సంబంధించిన షూటింగ్ షెడ్యూల్స్ రెడీ అవుతున్నాయి. నాని ఇప్పటి వ‌ర‌కు న‌టించిన మూవీల్లో హీరోయిన్స్‌కి లిప్‌లాక్ చేశాడు కాని అవి క‌నిపించి,క‌నిపించ‌నంత‌గా స్క్రీన్‌పై ఉంటుంది. ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వ‌చ్చి బాలీవుడ్ హీరోయిన్ వాణిక‌పూర్‌కి హాట్ లిప్‌లాక్ ను ఇవ్వటానికి సిద్ధమ‌య్యాడు. బాలీవుడ్ ఫిల్మ్ బ్యాండ్‌బ‌జాబార‌త్‌కి ఇది రిమేక్ కావ‌డంతో అందులోనూ ఓ లిప్‌లాక్ సీన్ ఉంటుంది. ఆ సీన్‌కి ఎంతో రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే ఇక్కడా అదే సీన్‌ను కంటిన్యూ చేయాలి అని ముందుగానే నానికి వివరించారు. దాందేముంది ష్యూర్ అంటూ చెప్పాడ‌ట నాని. దీంతో బాలీవుడ్ హీరోయిన్‌కి నాని లిప్‌లాక్ ఇస్తున్నాడంటూ  హైప్ క్రియోట్ అవుతుంది ఈ హీరో మీద‌.

మరింత సమాచారం తెలుసుకోండి: