టాప్ అండ్ ఫేమ‌స్ యాక్ట్రెస్ అండ‌ర్ వేర్ ధ‌రించకుండానే ఫంక్షన్‌కు అటెండ్ అయింది. త‌నే అమెరిక‌న్ యాక్ట్రెస్ మిలే సైర‌స్‌. 20 సంవ‌త్సరాల ఈ ముద్దుగుమ్మ పాప్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. అంతే కాకుండా చాల మూవీల్లోనూ న‌టించింది. మిలే చూపిస్తున్న హాట్ ఫోజ్‌ల‌కు హాలీవుడ్ సైతం హీటెక్కుతుంది. అయితే రీసెంట్‌గా జరిగిన ఓ ఈవెంట్‌కు మిలే సైరెస్ అండ‌ర్‌వేర్ లేకుండానే వ‌చ్చింది. మిలే వేసుకున్న డ్రెస్సింగ్ స్టైల్‌ను చూసి అంద‌రూ అవాక్కయ్యారు. ఇప్పటి వ‌ర‌కు మిలే ఈ త‌ర‌హా డ్రెస్‌ల‌తో బ‌య‌ట‌కు రావ‌డం ఇదే మొద‌టిసారి. దీనికి కొద్ది నెల‌ల క్రిత‌మే స్విమ్మింగ్‌పూల్‌లో న్యూడ్‌గా స్మిమ్ చేసి, ఆ వీడియోను నెటిజెన్లకు చూపించి మ‌తి పోగొట్టింది.

బ్లాక్ డ్రెస్‌లో మిలే సైర‌స్ టాప్‌లెస్‌గా ఫంక్షన్‌కు అటెండ్ అయింది. బ్లాక్ డ్రెస్‌లో స‌గం బాడీను ట్రాన్స్‌ప‌రెంట్‌గా చూపించింది. న‌డుం నుండి కాళ్ళ వ‌ర‌కూ ఈ విధ‌మైన డ్రెస్సింగ్‌ను ధ‌రిచంటం వ‌ల్ల బాడీ మొత్తం స్కిన్ షోగా మారింది. మిలేను చూసిన అక్కడ వారు త‌న‌నే చూస్తూ ఉండిపోయారు. అక్కడి మీడియా మిలేను త‌న డ్రెస్సింగ్ న్యూసెన్స్ గురించి అడిగారు. మీరు ఎటువంటి ఇన్నర్‌వేర్ లేకుండా ఇలా అటెండ్ అవ‌డం ఇబ్బందిగా లేదా అంటే ఇది చాలా సింపుల్ అండ్ కంఫ‌ర్ట్ డ్రెస్ అంటూ స్మైల్ ఇచ్చి వెళ్ళిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: