పాప్ స్టార్ లేడిగాగ త‌న ల‌వ‌ర్ మ‌గ‌తనాన్ని అవ‌మానించింది. లేడిగాగ ఈ విధ‌మైన ప్రవ‌ర్తన‌కు త‌ను ఆశ్చర్యప‌డ్డాడు. ఇలీవ‌ల ఓ ఈవెంట్‌కి వెళ్ళిన లేడిగాగ అక్కడ ఓ స్టేట్‌మెంట్‌ను చేసింది. 'అడ‌వాళ్లు చాలా బ‌లంగా ఉంటారు, మ‌గ‌వారి కంటే'.ఈ స్టేట్‌మెంట్‌పై క్లారిటిను అడిగిన మీడియాకు త‌ను చెప్పిన సమాధానాం విమ‌ర్శల‌కు దారితీస్తుంది. ముఖ్యంగా లేడిగాగతో డేటింగ్ చేస్తున్న టైల‌ర్ కిన్నేకి ఇది మింగుడు ప‌డని విష‌యంగా మారింది. 'అమ్మాయి,అబ్బాయి రిలేష‌న్ కంటే అమ్మాయి,అమ్మాయి రిలేష‌న్ చాలా బ‌లంగా ఉంటుంది. ఈ విష‌యాన్ని నేను స్వయంగా తెలుసుకున్నాను. నేను రాత్రి స‌మ‌యాల్లో లెస్బియ‌న్ క్లబ్స్‌కి వెళుతుంటాను. అక్కడ అమ్మాయి రిలేష‌న్స్ న‌న్ను రెచ్చగొట్టేలా ఉన్నాయి. వారు మ‌గ‌వారి కంటే ఎంతో బ‌లంగా ఉన్నారు. ఇది చాలు మ‌గ‌,ఆడ రిలేష‌న్ కంటే లెస్బియ‌న్ రిలేష‌న్ ఎంతో ఆనందంగా ఉంటుంది' అని లేడిగాగా చెప్పింది.

ఎట్‌ప్రెజెంట్ లేడిగాగ, యాక్ట్రెస్ టైల‌ర్ కిన్నే తో డేటింగ్‌లో ఉంది. లేడిగాగ చెప్పిన స్టేట్‌మెంట్‌తో ఈ డేటింగ్ వీరుడికి మ‌తిపోయింది. 'త‌ను ఎందుకు ఇలా చెప్పిందో అర్ధం కావ‌డంలేదు. నాతో అంత సంతోషం ఉండ‌క‌పోతే త‌ను వెళ్ళిపోవ‌చ్చు' అంటూ ల‌వ‌ర్ మండిప‌డుతున్నాడు. లేడిగాగ సెక్సువ‌ల్ రిలేష‌న్స్‌పై చాలా అనుమానాలు ఉన్నాయి. కాని ఈ త‌ర‌హా స్టేట్‌మెంట్ ఇచ్చిన‌ప్పుడ‌ల్లా గాగ త‌న ల‌వ‌ర్‌ను మార్చే ఉద్ధేశంలో ఉంటుంద‌ని హాలీవుడ్ పాప్ ప్రపంచం అంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: