హీరో కాకమునుపు రవితేజ దర్శకత్వ శాఖలో పనిచేశారు. మంచి దర్శకుడు కూడా కావాలనుకున్నారు. ఇప్పటికీ అదే కలలోఉన్నారు. తను హీరోగా సినిమాలు చేసింది చాలు అనిపించినప్పుడు దర్శకత్వం చేస్తారట. తన స్క్రిప్ట్ కి హీరో తను కాదట. వేరే హీరోతోనే సినిమా చేస్తారట. తను కేవలం దర్శకత్వ బాధ్యతలను మాత్రమే చూస్తారట. ఒక మనిషి ఒక సారి ఒకే పని మీద కాన్సెన్ ట్రేట్ చేయాలన్నది రవి పాలసీ. 

మరింత సమాచారం తెలుసుకోండి: