శ్రీకాంత్ ఈ మధ్య బాగా చేతులు కాల్చుకుంటున్నారు. ఏదో గెటప్ నచ్చింది కదా అని కొన్ని కాల్షీట్లు ఎక్కువ ఇచ్చే ఉదారత కలిగిన హీరోలను చూసే ఉంటాం. శ్రీకాంత్ ఈ మధ్య అందుకు కాస్త విరుద్ధంగా కనిపిస్తున్నారు. ప్రాజెక్ట్ లో తన పాత్ర నచ్చితే చాలు ఆ ప్రాజెక్ట్ బాధ్యతలను తన తమ్ముడికి అప్పజెప్పి చేతి చమురును వదిలించుకుంటున్నాడు. అలా అతనికి విరోధి దెబ్బకొట్టింది. ఇప్పుడు దేవరాయ రూపంలో మరో దెబ్బ కాసుకుని ఉంది. ఈ ప్రాజెక్ట్ కోసం తన తమ్ముడిని నామ్ కేగా నిర్మాతగా పెట్టి సొంత డబ్బుల్ని పెడుతున్నాడు శ్రీకాంత్. పాపం. ఎప్పటికి తెలుసుకుంటాడో ఏమో. ఒకవేళ దేవరాయ హిట్ అయి కరుణిస్తే సరే. లేకుంటే ఏం చేస్తాడో చూడాల్సిందే.దేవరాయ లేట్ ఎందుకు? శ్రీకాంత్ ఈ మధ్య బాగా చేతులు కాల్చుకుంటున్నారు. ఏదో గెటప్ నచ్చింది కదా అని కొన్ని కాల్షీట్లు ఎక్కువ ఇచ్చే ఉదారత కలిగిన హీరోలను చూసే ఉంటాం. శ్రీకాంత్ ఈ మధ్య అందుకు కాస్త విరుద్ధంగా కనిపిస్తున్నారు. ప్రాజెక్ట్ లో తన పాత్ర నచ్చితే చాలు ఆ ప్రాజెక్ట్ బాధ్యతలను తన తమ్ముడికి అప్పజెప్పి చేతి చమురును వదిలించుకుంటున్నాడు. అలా అతనికి విరోధి దెబ్బకొట్టింది. ఇప్పుడు దేవరాయ రూపంలో మరో దెబ్బ కాసుకుని ఉంది. ఈ ప్రాజెక్ట్ కోసం తన తమ్ముడిని నామ్ కేగా నిర్మాతగా పెట్టి సొంత డబ్బుల్ని పెడుతున్నాడు శ్రీకాంత్. పాపం. ఎప్పటికి తెలుసుకుంటాడో ఏమో. ఒకవేళ దేవరాయ హిట్ అయి కరుణిస్తే సరే. లేకుంటే ఏం చేస్తాడో చూడాల్సిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: