ఈ సంవ‌త్సరంలో రెండు మ‌ల్టీస్టార‌ర్ ఫిల్మ్స్ రిలీజ్ అవుతున్నాయి. ఒక‌టి సీత‌మ్మవాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు మూవీ రిలీజ్ కాగా, మ‌రోకొక‌టి విక్టరీ వెంక‌టేష్, రామ్ న‌టించిన మ‌ల్టీస్టార‌ర్ ఫిల్మ్ మ‌సాల మూవీకు తుది మెరుగులు జ‌ర‌గుతున్నాయి. ఈ మూవీను త్వర‌లోనే రిలీజ్ చేయ‌టానికి స‌న్నాహాలు జోరు అందుకున్నాయి. లేటెస్ట్‌గా ఈ మూవీకు సంబంధించిన పోస్టర్స్‌ను రిలీజ్‌ను చేశారు. ఆ పోస్టర్స్‌లో రామ్‌,వెంక‌టేష్‌ల లుక్స్ సూప‌ర్భ్ అనిపించాయి. అయితే మ‌సాల మూవీను ఎంత త్వర‌గా రిలీజ్ చేస్తే అంత మంచిది అని చిత్ర యూనిట్ బావిస్తోంది. అందుకే దానికి సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్షన్ ప‌నుల‌ను వేగంగా పూర్తిచేసుకుంటుంది. 

అక్టోబ‌ర్ 10న యంగ్‌టైగ‌ర్‌ రామ్యవ‌స్తావ‌య్య మూవీ రిలీజ్ ఉండ‌టంతో, ఆ మూవీ త‌రువాత రెండు వారాల గ్యాప్‌తో మ‌సాల మూవీను రిలీజ్  ఉంటుంద‌ని టాలీవుడ్‌ అంటోంది. మ‌సాల ఆడియో ఫంక్షన్‌ను అక్టోర్ రెండో వారంలో జ‌రిపేందుకు చిత్ర యూనిట్ ఆలోచిస్తుంద‌ని టాలీవుడ్ స‌మాచారాం. మొత్తానికి వెంక‌టేష్‌,రామ్ న‌టించిన‌ మ‌ల్టీస్టార‌ర్ ఫిల్మ్‌ స‌క్సెస్‌ను కొట్టడం ఖాయం అని టాలీవుడ్ టాక్‌. ఈ మూవీ బాలీవుడ్‌లో సూప‌ర్ డూప‌ర్ స‌క్సెస్‌ను సాధించిన బోల్‌బచ్ఛన్ మూవీకు రిమేక్‌గా తెలుగులో చేస్తున్నారు. ఈ మూవీలో వెంక‌టేష్ పాత్రం పుల్ ఎంట‌ర్‌టైన్‌గా ఉంద‌ని చిత్ర యూనిట్ టాక్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: