వెండి తెరపై నటీమణుల బతుకులు నిజజీవితంలో చీకటి బతుకులే అనడాన్ని తాజా సంఘటన రుజువుచేసింది.  హైదరాబాద్ లోని మాదాపూర్ పోలీసు స్టేషన్ కు సమీపంలోని ఆ విలాసవంతమైన భవనంలో ప్రస్తుతం టీవి సీరియళ్లలో నటిస్తున్న ఓ నటి ప్రముఖ పారిశ్రామిక వేత్త తో వ్యభిచరిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది, ఈరాకెట్ నడిపిస్తున్న సూత్రదారుడు మధుకు టివి రంగంతోనే కాకుండా టాలీవుడ్ తో కూడా మంచి సంబందాలు ఉండడంతో సినిమా రంగంలోని వారితో కూడా ఈ వ్యభిచార రాకెట్ నడిపిస్తున్నారన్న వార్తలకు బలం చేకూరుతోందని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈదిశగా విచారణ ప్రారంభించామని  ఓఎస్డీ కే.గోవర్దన్ రెడ్డి తెలిపారు. తాజాగా మాదాపూర్ లోని ఫార్చ్యూస్ టవర్స్ లోని 203 ఫ్లాట్ లో గుంటూరు జిల్లాకు చెందన నటితో జీడిమెట్లకు చెందిన జయరాజా స్టీల్స్ అధినేత సజ్జన్ కుమార్ గోయల్ రెడ్ హ్యండెడ్ గా దొరికిపోయారు. అయితే ఇక్కడ టివి, సినిమాల్లోని జూనియర్ ఆర్టిస్టులతో గత కొంత కాలంగా వ్యభిచారం నడుస్తోందని పోలీసులు తెలిపారు. నిర్వాహకుడు మధు పరారీలో ఉన్నాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: