ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అత్తారింటికిదారేది మూవీ క‌లెక్షన్స్ కేవ‌లం ఒకే ఒక్క వారంలో యాభై కోట్ల మార్క్‌ను అవ‌లీల‌గా చేరుకుంది. దీంతో ప‌వ‌న్ స్టామినా ఏంటో యావ‌త్ ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీకు తెలిసొచ్చింది. ఇప్పటివ‌ర‌కూ టాలీవుడ్‌లోని ఏ మూవీ కూడ కేవ‌లం ఒకే వారంలో యాబై కోట్ల క‌లెక్షన్స్‌ను చేరోకోగ‌లిగిన మూవీ లేదు. ఇప్పుడు ఈ ఫీట్‌ను ప‌వ‌న్ క‌ళ్యాణ్ సాధించాడు. దీంతో ఇది అభిమానులు విజంయంగా అత్తారింటికిదారేది స‌క్సెస్‌ను అభివ‌ర్ణిస్తున్నారు. మూవీలు రీలీజ్ చేసుకోవ‌డానికి ఎన్నో ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో, అత్తారింటికిదారేది మూవీ రిలీజ్ అయి, బాక్సాపీస్‌ను షేక్ చేస్తుంది. 
అత్తారింటికి దారేది మొద‌టి వారం క‌లెక్షన్స్‌ను చూస్తే ఆ లిస్ట్ ఈ విధంగా ఉంది.
ఆంద్రప్రదేశ్ : 35.05 కోట్లు (నైజాం- 13.10, సీడెట్‌-6.35, నెల్లూర్‌- 1.51, గుంటూరు-3.20, క్రిష్ణా-2.42, వెస్ట్‌-2.20, ఈస్ట్‌-2.62 యు.ఎ-3.65)
క‌ర్ణాట‌క : 4.01 కోట్లు
ఆర్‌.ఒ.ఐ : 1.58 కోట్లు
ఓవ‌ర్‌సీస్‌: 8.60కోట్లు
ప్రపంచ వ్యాప్తంగా : 49.24 కోట్లు

మరింత సమాచారం తెలుసుకోండి: