పవన్ కల్యాణ్ కు అవమానం జరిగింది, ఆయన ఇమేజీని అవమానపరిచారు, అది కూడా మన తెలుగోళ్లు కాదు, తమిళం వాళ్లు, దీంతో ఈ వార్త టాలీవుడ్ లో పెద్ద టాక్ అయింది. అది కూడా పవన్ లేటెస్టుగా కొట్టిన బిగ్ హిట్ ‘అత్తారింటికి దారేది’ సినిమా విషయంలో.

 ఈసినిమాను తమిళంలో తీసేందుకు హక్కుల కోసం వచ్చారట కోలీవుడ్ చిత్ర ప్రముఖులు. అయితే పవన్ కళ్యాణ్ హిట్ సినిమాలన్నీ తమిళంలో పవన్ పాత్రలో హీరో విజయ్ నటిస్తాడు. అలాంటింది విజయ్ ఈ సారి  నేను పవన్ రోల్ చేయను, ఇప్పటికే ఎన్నో చేసి తప్పు చేసాను అనే విదంగా మాట్లాడని అంటు వదంతులు వినిపిస్తున్నాయి.

అత్తారింటికి దారేది సినిమా టాలీవుడ్ లోనే కాదు, బాలీవుడ్ సినిమాల రికార్డులను కూడా బ్రేక్ చేస్తోంది. అలాంటి సినిమా విషయంలో విజయ్ ఇలా వాఖ్యలు చేయడం పవన్ కు జరిగిన అవమానంగా భావిస్తున్నారు టాలీవుడ్ లో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: