బాహుబ‌లి మూవీలో రోజుకో విష‌యం బ‌య‌ట‌కు వ‌స్తుంది. ఈ మూవీలో మ‌రో ఇంట్రెస్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్రభాస్ ద్విపాత్రాభినం చేస్తున్నాడంటూ ఫిల్మ్‌న‌గ‌ర్‌లో న్యూస్ చ‌క్కెర్లు కొడుతుంది. ఇందులో నిజం ఎంత ఉందో తెలుసుకోవాల‌ని ప్రయ‌త్నిస్తే, చిత్ర యూనిట్ నుండి అందిన స‌మాచారం మేర‌కు అవున‌నే స‌మాధానం వ‌చ్చింది.

బాహుబ‌లి మూవీకు స‌బంధించిన ఏ విష‌యాన్ని రాజ‌మౌళి బ‌య‌ట‌కు తెలియ‌జేయ‌టానికి ఇష్టప‌డటంలేదు. ముఖ్యంగా ఒక్కో క్యారెక్టర్ ఎన్ని డిప్రెంట్ షేడ్స్‌లో క‌నిపిస్తుంది అనేదానికే ద‌ర్శకుడికి త‌ప్పితే, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న మ‌రెవ్వరికి కూడ కొద్ది స‌మాచారం కూడ తెలియ‌డంలేదు. ఒక షెడ్యూల్‌లో డైరెక్టర్ ఏ సీన్‌ను తీయ‌బోతున్నాడు అనేదానిపై కొద్ది స‌మ‌యం ముందే యూనిట్‌కు స‌మాచారం అందుతుంది. దీన్ని బ‌ట్టి చూస్తే అర్ధం అవుతుంది, ఈ మూవీ కోసం డైరెక్టర్‌గా ఏ విధమైన కేరింగ్ తీసుకుంటున్నాడనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: