ప్లే బాయ్ మ్యాగ్జైన్‌కి మొట్టమొద‌టి సారిగా ఫోటోషూట్ ఇచ్చిన ఇండియ‌న్ హాట్‌ మోడ‌ల్ షెర్లిన్‌చోప్ర. ఇది చాలు షెర్లిన్ హాట్ ఎప్పీల్ ఎంత వ‌ర‌కూ హీట్ ఎక్కించిందో చెప్పటానికి. షెర్లిన్ చోప్ర ఇప్పటికే ప్లేబాయ్ మ్యాగ్జైన్ నిర్వహించిన ఫోటో షూట్‌లో పార్టిసిపేట్ చేసింది. దీనికి సంబంధించిన క‌వ‌ర్‌పేజ్ కూడ రిలీజ్ అయింది.

అయితే ప్లేబాయ్ మ్యాజ్జైన్ వాళ్ళు షెర్లిన్‌ను కేవ‌లం ఒక్క ఫొటోషూట్ కోస‌మే ఈ బేబికు ఆఫ‌ర్ ఇవ్వలేదు. మొత్తం మూడు ఫొటోషూట్‌ల‌ను షెర్లిన్ మీద నిర్వహించారు. ఇందులో ఒక‌టి ప‌బ్లిష్ అయింది. మ‌రో రెండు ప‌బ్లిష్ కావల్సి ఉంది. ఇప్పుడు రెండో క‌వ‌ర్ పేజ్‌ను ప్లేబాయ్ మ్యాగ్జైన్ ప‌బ్లిష్ చేస్తుంది. ఆ మ్యాగ్జైన్ మార్కెట్‌లోకి రాక‌ముందే ఆ క‌వ‌ర్ పేజ్ స్టిల్‌ను షెర్లిన్ లీక్ చేసింద‌నే వార్తలు ఇంట‌ర్నేష‌నల్‌ మార్కెట్‌లో మ‌రింత ఊపందుకున్నాయి. షెర్లిన్ చోప్రానే ఆ క‌వ‌ర్‌పేజ్ ఫొటోనూ బ‌య‌ట‌కు లీక్ చేసి, నాకేమి తెలియ‌దు అన్నట్టు మాట‌లు చెబుతుంద‌ని బాలీవుడ్ అంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: