లిప్ టు లిప్ ముద్దులతో అందరిని పిచ్చెక్కిస్తోందట టాప్ హీరోయిన్లలో ఒకరైన దీపికా పదుకునే. బాలీవుడ్ సినిమాల్లో ముద్దు సీన్లు మామూలే కాని దీపికా మరి జీవించి పోయి నిజంగానే పెదవులతో హీరో పెదాలను ముద్దాడడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది అంటున్నారు.

దీపిక ఇప్పుడు కొత్తగా ‘రాంలీలా’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో హీరో తన బాయ్ ఫ్రెండ్ రణవీర్ సింగ్ కావడం నిర్మాతకు కూడా బాగా కలిసి వచ్చిందంటున్నారు. ఎంతో ఫోర్స్ చేస్తే కూడా పాపులర్ హీరోయిన్లు ఒప్పుకోని హాట్ ముద్దుసీన్లలో దీపికా పదుకునే జీవిస్తుండడంతో ఆయన ఆనందం అంతా ఇంతా కాదంటున్నారు.

ఇక దీపిక అదేమి చూసుకోకుండా బాయ్ ఫ్రెండ్ కావడం, సినిమా ద్వారా తన టేస్ట్ చూయించే అవకాశం రావడంతో రెచ్చిపోయిందంటున్నారు. ఈ సినిమాకు సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాల మద్య విడుదలకు సిద్దమవుతున్న ఈ సినిమా టీజర్స్ కూడా విడుదలయై దీపికా హాట్ సీన్లతో అందరిని మత్తెక్కిస్తున్నాయంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: