అత్తారిటింకిదారేది మూవీ రిలీజ్ అయి మూడు వారాలు అయింది. ఓపెనింగ్ రోజు నుండి ఇప్పటి వ‌ర‌కూ అత్తారింటికిదారేది క‌లెక్షన్స్ కేక పుట్టిస్తున్నాయి. ఆంద్రాలోనే కాకుండా ఇత‌ర రాష్ట్రాల‌తోపాటు, ఓవ‌ర్సీస్ మార్కెట్‌లోనూ అత్తారింటికిదారేది క‌లెక్షన్స్‌ విజృంభించింది. ఇప్పటి వ‌ర‌కూ ప్రపంప వ్యాప్తంగా 68.9 కోట్లను కొల్లగొట్టింది. రాబోయో నాలుగో వారం క‌లెక్షన్స్‌తో మ‌గ‌ధీరా రికార్డును బ్రేక్ చేయ‌డ‌మే కాకుండా స‌రికొత్త రికార్డును క్రియోట్ చేస్తుంది. క‌లెక్షన్స్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి.

అత్తారింటికిదారేది 3 వారాల క‌లెక్షన్స్‌:

నైజాం : 21.44cr

సీడెడ్ : 9.28cr

నెల్లూరు : 2.36cr

గుంటూరు : 4.73cr

క్రిష్ణా : 3.41cr

వెస్ట్ గోదావ‌రి : 3.05cr

ఈస్ట్ గోదావరి : 3.68cr

ఆంద్ర ప్రదేశ్ మొత్తం: 53.59cr

క‌ర్నాట‌క : 5.25cr

రిట‌ర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్‌(ROI) : 1.61cr 

యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్‌ :  5.64cr

ఒవ‌ర్సీస్‌: 9.40cr

మరింత సమాచారం తెలుసుకోండి: