ఫిల్మ్ ఇండ‌స్ట్రీకు వ‌చ్చి అప్పుడే రెండు మూవీలు కూడ చేయ‌లేదు, అప్పుడే ఉన్నందంతా చూపించేయాల‌న్న క‌సి న‌ర్గిస్ ఫ‌క్రిలో బ‌లంగా క‌న‌ప‌డుతుంది. రాక్‌స్టార్ మూవీతో బాలీవుడ్ ఇండ‌స్ట్రీకు ప‌రిచ‌యం అయిన ఈ హీరోయిన్, అప్పుడే ఇండ‌స్ట్రీ దృష్టిని ఆక‌ర్షించింది. ఇప్పుడు అంద‌రూ న‌ర్గీస్ సెక్సీ ఎప్పీల్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. త‌ను ఎటువంటి ఎక్స్‌పోజింగ్ చేసినా స‌రే, అది సంచ‌ల‌నం అవుతుంది. త‌న సెకండ్ ఫిల్మ్ జాన్అబ్రహంతో మ‌ద‌రాస్‌కెఫె మూవీలో న‌టించింది. మొద‌టి మూవీలోనూ, రెండో మూవీలోనూ బాలీవుడ్ మ‌న్నన‌ల‌ను అపారంగా పొందింది.

దీంతో న‌ర్గీస్‌ఫ‌క్రికు విప‌రీత‌మైన డిమాండ్ పెరిగింది. లేటెస్ట్‌గా బాలీవుడ్‌కి ఎంట్రి ఇస్తున్న హీరోయిన్స్ మైండ్ సెట్‌లో ఎన్నో మార్పులు వ‌స్తున్నాయి. ఎంత కాలం ఉన్నావ‌న్ని ముఖ్యం కాదు, ఎంత త‌క్కువ కాలంలో ఎంత ఎక్కువ సంపాదించామ‌న్నదే ముఖ్యం. అందుకే న‌ర్గీస్ ఫ‌క్రి న్యూడ్‌గా ఫోటోషూట్ ఇచ్చింది. లేటెస్ట్ ఫిల్మ్‌ఫేర్ కోసం టాప్‌లెస్‌గా క‌నిపించి అంద‌రిని ఆశ్యర్యప‌రిచింది. న‌ర్గీస్ అందాల‌ను చూసిన వాళ్ళు మైండ్ బ్లోయింగ్ ఛార్మింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. న‌ర్గీస్‌ఫ‌క్రి ఇంత‌లా చేయ‌టానికి కార‌ణం ఏంటంటే మూవీల కోసం కాదంట‌, మార్కెట్లో డిమాండ్ కోస‌మే ఈ విధంగా చేసింద‌ని బాలీవుడ్ అంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: